amp pages | Sakshi

సరిత... నేను చట్టబద్ధంగా విడిపోయాం

Published on Mon, 10/28/2013 - 23:18

‘మేం చట్టబద్ధంగా విడిపోయాం’ అంటున్నారు నటి సరిత భర్త ముఖేష్. వివాహ రద్దు జరగకుండా రెండో వివాహం ఎలా చేసుకుంటారని నటి సరిత, తన భర్త ముఖేష్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయన్ను చట్టబద్ధంగా ఎదుర్కొంటానని ప్రకటించిన విషయం తెలిసిందే. నటి సరిత ఆరోపణల్ని ఖండించిన ముఖేష్, ఆమె ఆరోపణలు సత్యదూరం అన్నారు. తాము  చట్టబద్ధ్దంగా విడిపోయామని, ఆ ఆధారాలను రిజిస్ట్రార్ కార్యాలయంలో సమర్పించిన తర్వాతనే తాను రెండో వివాహం చేసుకున్నట్లు తెలిపారు. తగిన ఆధారాలు, డాక్యుమెంట్స్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సమర్పించకుంటే రెండో వివాహానికి రిజిస్ట్రార్ అనుమతించేవారా అంటూ ముఖేష్ ప్రశ్నించారు.
 

Videos

IVRS కాల్స్ ద్వారా టీడీపీ బెదిరింపులు రంగంలోకి సీఐడీ..

చంద్రబాబును ఏకిపారేసిన కొడాలి నాని..

కూటమి మేనిఫెస్టో కాదు...టీడీపీ మేనిఫెస్టో..

సీఎం జగన్ హిందూపురం స్పీచ్..బాలకృష్ణ గుండెల్లో గుబులు..

గడప గడపకు వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచారం

ఊసరవెల్లి కన్నా డేంజర్

డిప్యూటీ సీఎం పై సీఎం రమేష్ అనుచరుల కుట్ర

అడుగడుగునా నీరాజనం..వైఎస్ భారతి ఎన్నికల ప్రచారం

టీడీపీపై ఈసీ సీరియస్..

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సజ్జల కామెంట్స్

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)