amp pages | Sakshi

అతను అలాగే ఉండాలి!

Published on Tue, 05/24/2016 - 22:43

ఈ తరం  కథానాయికల్లో శ్రుతీహాసన్‌ది కాస్త విభిన్నమైన శైలి. కమల్‌హాసన్ నటవారసురాలిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన  శ్రుతి నటిగానే కాకుండా గాయనిగా, స్వరకర్తగా తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకున్నారు. ఎవరి మీదా ఆధారపడకుండా జీవించాలనేది ఆమె సిద్ధాంతం. ఇప్పుడే కాదు..చిన్నతనం నుండి నేనింతే అంటున్నారామె. ‘‘చిన్నతనం నుండి నేను స్వతంత్రంగానే  ఉంటూ వచ్చాను.  చివరికి హోమ్‌వర్క్‌లు కూడా నేను చేయాల్సిందే. పాపం మా అమ్మ సాయం చేద్దామనుకంటే నేను మాత్రం అసలు ముట్టుకోనిచ్చేదాన్ని కాదు.

అందుకే ఇప్పటికీ నేను వేరే చోట ఉండటానికే ఇష్టపడతాను. నాకు కుటుంబమంటే ఇష్టమే కానీ నా స్పేస్ నాకు కావాలి. రాత్రి నిద్రపోవాలి... ఉదయాన్నే నిద్రలేవాలి అదీ ఒంటరిగానే’’ అని చెప్పారు. మరి పెళ్లి చేసుకునే ఆలోచనా ఉందా? అని అడిగితే- ‘‘నాక్కాబోయే వాడు చాలా టాలెంటెడ్ అయి ఉండాలి. కానీ, అతను ఎలాంటి విజయాలు సాధించినా, ఎంత పనిచేసినా రాత్రి ఇంటికి వ చ్చేసరికి నన్ను బాగా చూసుకోవాలి. నా మీద ఆ అలసటను, ఒత్తిడిని చూపించకూడదు. అలా ఉండటం ఎవరికైనా కష్టమే. కానీ, అలాంటి వాణ్ణే పెళ్లి చేసుకుంటా’’ అని చెప్పారు. మరి శ్రుతి జీవితానికి లయ జత కలిపేది ఎవరో?

Videos

అడుగడుగునా నీరాజనం..వైఎస్ భారతి ఎన్నికల ప్రచారం

టీడీపీపై ఈసీ సీరియస్..

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సజ్జల కామెంట్స్

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)