amp pages | Sakshi

అందులో నిజం లేదు

Published on Sun, 11/25/2018 - 06:13

ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లతో రాజమౌళి తెరకెక్కిస్తున్న మల్టీస్టారర్‌ సినిమాలో కన్నడ హీరో యష్‌ ఓ ముఖ్య పాత్రలో కనిపించబోతున్నారని ఈ మధ్య వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. అయితే అందులో నిజం లేదంటున్నారు యష్‌. ఈ విషయం మీద యష్‌ క్లారిటీ ఇస్తూ ‘‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా కోసం రాజమౌళి నన్ను సంప్రదించినట్టు మీడియాలో పలు వార్తలు వస్తున్నాయి. అందులో నిజం లేదు. నేను ఆ సినిమాలో యాక్ట్‌ చేయడం లేదు. ఆ టీమ్‌ నన్ను సంప్రదించలేదు కూడా. అంత పెద్ద డైరెక్టర్‌ పేరుని అలా రూమర్స్‌కి వాడటం కరెక్ట్‌ కాదు. ప్రస్తుతం నా ఫోకస్‌ అంతా ‘కేజీఎఫ్‌’ మీదే ఉంది’’ అని పేర్కొన్నారు. యష్‌ నటించిన భారీ బడ్జెట్‌ పీరియాడికల్‌ మూవీ ‘కేజీయఫ్‌’ డిసెంబర్‌ 21న కన్నడ, తమిళ, తెలుగు, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రం ఆడియో  త్వరలో లాహరి మ్యూజిక్‌ ద్వారా రిలీజ్‌  కానుంది.

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)