amp pages | Sakshi

ఆప్ సీనియర్ లీడర్ రాజీనామా

Published on Wed, 03/11/2015 - 15:39

ముంబై:  ఆప్ నాయకుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి  కేజ్రీవాల్  వ్యతిరేకవర్గం పెరుగుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. సీనియర్ నాయకుల మధ్య  విభేదాలు తారా  స్థాయిలో రగులుతూండగానే... మహారాష్ట్ర పార్టీ సీనియర్  లీడర్ అంజలి దామానియా పార్టీని వీడుతున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమె తన ట్విట్టర్ లో కేజ్రీవాల్  కు వ్యతిరేకంగా సంచలన వ్యాఖ్యలు చేశారు.   నేను ఆయన్ని నమ్మాను.   ఆయన సిద్ధాంతాలకు మద్దతిచ్చాను తప్ప.. ఆయన రాజకీయ బేరసారాలకు కాదంటూ ట్వీట్ చేశారు.

2014 లో ఢిల్లీ  అసెంబ్లీలో పూర్తి మెజార్టీ సాధించేందుకు ఆరుగురు  కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో   కేజ్రీవాల్ మంతనాలు జరిపారని,  బేరసారాలకు పాల్పడ్డారంటూ ఆప్ మాజీ ఎమ్మెల్యే  రాజేష్ గార్గ్   విడుదల చేసిన ఆడియో సంచలనం సృష్టించింది.  
ఈ నేపథ్యంలోనే అంజలి రాజీనామా  చేసినట్టుగా తెలుస్తోంది.
అయితే ఈ పరిణామంపై స్పందించడానికి ఆప్ మంత్రి  గోపాల్ రాయ్ తిరస్కరించారు.




 

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌