amp pages | Sakshi

మోసపూరిత ‘ఆధార్‌’ సైట్లపై ఉక్కుపాదం

Published on Sat, 02/04/2017 - 01:09

న్యూఢిల్లీ: అనధికారికంగా, చట్టవిరుద్ధం గా ఆధార్‌ సేవలు అందిస్తూ, ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న 50 ఏజె న్సీలపై యునిక్‌ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్‌ ఇండియా (యూఐడీఏఐ) ఉక్కుపా దం మోపింది. 12 వెబ్‌సైట్లను గూగుల్‌ ప్లేస్టోర్‌లోని 12 మొబైల్‌ యాప్స్‌ను మూసేయించింది. మరో 26 వెబ్‌సైట్లు, మొబైల్‌ యాప్స్‌లను మూసేయాలంది.

ఆధార్‌ సేవల కోసం ప్రజలు తమ అధికారి వెబ్‌సైట్‌  www. uidai. gov. ను, కామన్  సర్వీస్‌ సెంటర్లను లేదా ఆధార్‌ శాశ్వత నమోదు కేంద్రాలను మాత్రమే సంప్రదించాలని యూఐడీఏఐ సీఈవో అజయ్‌ భూషన్  పాండే పీటీఐ వార్తా సంస్థకు తెలిపారు. వెబ్‌సైట్లు, యాప్స్‌ అనధికారికంగా ఆధార్‌ లోగోను వాడినా చర్యలు తీసుకుంటామన్నారు.

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)