అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్‌లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
గోఎయిర్ విమానానికి తప్పిన ప్రమాదం
Published on Tue, 02/18/2020 - 12:36
అహ్మదాబాద్ : గోఎయిర్ విమానానికి పెనుప్రమాదం తప్పింది. అహ్మదాబాద్ నుంచి బెంగళూర్‌కు వెళ్లే గోఎయిర్ విమానం మంగళవారం ఉదయం టేకాఫ్ తీసుకున్న సమయంలో ఇంజన్లో మంటలు చెలరేగాయి. సాంకేతిక లోపంతో తలెత్తిన సమస్యను సర్దుబాటు చేశామని గోఎయిర్ ప్రతినిధి ఓ ప్రకటనలో వెల్లడించారు. విమాన సిబ్బంది, ప్రయాణీకులు సురక్షితంగా ఉన్నారని, ప్రయాణీకులను దించివేసిన తర్వాత విమానాన్ని రన్‌వే నుంచి తప్పించారు. ఈ ఘటనతో ప్రయాణీకులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని గోఎయిర్ ప్రతినిది పేర్కొన్నారు.
చదవండి : గో ఎయిర్ డిస్కౌంట్ ఆఫర్
#
Tags