నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్‌లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
బిహార్ సీఎం కాన్వాయ్‌లో ప్రమాదం
Published on Fri, 06/16/2017 - 09:10
పట్నా: బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కాన్వాయ్ ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఆరుగులు పోలీసులు గాయపడ్డారు. గురువారం సాయంత్రం ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
పట్నా నుంచి కిషన్ గంజ్‌కు వస్తుండగా సుపౌల్ వద్ద ఈ యాక్సిడెంట్ జరిగింది. ఎన్‌హెచ్-57 పై ఒక ట్రక్ ను ఓవర్ టేక్ చేసేందుకు ప్రయత్నించడంతో అదుపు తప్పిన వీరి వాహనం హఠాత్తుగా బోల్తా పడింది. గాయపడిన వారిని హుటాహుటిన దర్భంగా లోని పరాస్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉందని తెలుస్తోంది.
#
Tags