పవన్ కు యాంకర్ శ్యామల అదిరిపోయే కౌంటర్..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
సుస్మితాసేన్కు బీఎంసీ నోటీసులు
Published on Mon, 09/26/2016 - 09:21
ముంబై: మాజీ విశ్వసుందరి, నటి సుస్మితాసేన్కు బ్రిమన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) సోమవారం నోటీసులు జారీ చేసింది. దోమలు పెరగడానికి అనువైన ప్రదేశాలను సుస్మిత ఇంట్లో బీఎంసీ అధికారులు గుర్తించడంతో నోటీసులు జారీ చేశారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటూ, దోమల వ్యాప్తిని అడ్డుకోవాలని బీఎంసీ ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. భారీ వర్షాలకు అంటు వ్యాదులు ప్రబలకుండా జాగ్రత్తలు పాటించాలని ముంబై వాసులను కోరింది.
#
Tags