amp pages | Sakshi

హిజ్రా అని అంద‌రూ న‌వ్వుతున్నారు..

Published on Wed, 06/17/2020 - 12:46

బరేలీ: అమ్మాయి ల‌క్ష‌ణాలున్న త‌న‌ను అంద‌రూ హిజ్రా అని పిలుస్తున్నారంటూ ఓ మైన‌ర్ బాలుడు ఆత్మ‌హ‌త్య చేసుకున్న ఘ‌ట‌న సోమ‌వారం రాత్రి ఉత్త‌ర ప్ర‌దేశ్‌లో చోటు చేసుకుంది. చావుకు గ‌ల‌ కార‌ణాలు వివ‌రిస్తూ రాసిన సూసైడ్ నోట్‌ అత‌డి గ‌దిలో ల‌భ్యమైంది. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. బ‌రేలీలోని సుభాష్ న‌గ‌ర్‌కు చెందిన ప‌ద‌హారేళ్ల ‌బాలుడు ప‌ద‌వ త‌ర‌గ‌తి చ‌దువుతున్నాడు. సోమ‌వారం అత‌ని తండ్రి మార్కెట్ వెళ్ల‌గా, సోద‌రుడు మ‌రో గ‌దిలో చ‌దువుకుంటున్నాడు. ఈ స‌మ‌యంలో అత‌ను గ‌దిలో ఉరేసుకుని ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు. ఘ‌ట‌నా స్థ‌లంలో పోలీసులకు ఆత్మ‌హ‌త్య లేఖ ల‌భించింది. అందులో.. "నాన్న‌.. నేను మంచి కొడుకును కానందుకు న‌న్ను క్ష‌మించు. నీలాగా నేను సంపాదించ‌లేను. నా ముఖం అమ్మాయిలా క‌నిపించ‌డ‌మే కాక‌, అమ్మాయి ల‌క్ష‌ణాలే ఎక్కువగా ఉన్నాయి. అంద‌రూ న‌న్ను చూసి న‌వ్వుతున్నారు. (దారుణం: హిజ్రాలకు కరోనాతో ముడిపెట్టారు!)

నేను హిజ్రానా అని నాకూ అనుమానమేస్తోంది. నా వ‌ల్ల నీ జీవితం చీకటిమ‌యం కాకూడ‌దు. అందుకే చ‌నిపోవాల‌ని నిర్ణయించుకున్నా. మ‌రో జ‌న్మంటూ ఉంటే నేను అమ్మాయిగా పుట్టాల‌ని న‌న్ను ఆశీర్వ‌దించు. మ‌న కుటుంబంలో ఆడ‌పిల్ల పుడితే నేనే మ‌ళ్లీ జ‌న్మించాన‌ని భావించండి" అని రాసుకొచ్చాడు. ఈ ఘ‌ట‌న‌పై బాధితుడి తండ్రి మాట్లాడుతూ.. "త‌న కొడుకు మామూలుగానే ఉండేవాడు. కానీ కొంత‌మంది వాడిని త‌ప్పుగా అర్తం చేసుకుని కించ‌ప‌రుస్తూ మాట్లాడేవారు. అత‌డు త‌న త‌మ్ముడిని బాగా చూసుకునేవాడు. నేను లేన‌ప్పుడు వంట కూడా చేసేవాడు. కొన్నిసార్లు మాత్రం స్త్రీల‌లాగా మేక‌ప్ వేసుకుని డ్యాన్స్ చేసేవాడు" అని పేర్కొన్నాడు.  సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌లాగా తాను కూడా ఆత్మ‌హ‌త్య చేసుకుంటానని చెప్పాడ‌ని మృతుడి సోద‌రుడు పేర్కొన్నాడు. (వలస కార్మికులపై బ్లీచ్‌ స్ప్రే)

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)