amp pages | Sakshi

స్కూల్‌ బ్యాగు భారం తగ్గనుంది: జవదేకర్‌

Published on Wed, 07/12/2017 - 01:30

నీముచ్‌: విద్యార్థులపై స్కూలు బ్యాగుల భారం తగ్గించేందుకు కేంద్రం త్వరలో సరికొత్త పథకం ప్రవేశపెట్టబోతున్నట్లు మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ వెల్ల డించారు. పాఠశాలల్లో డిజిటల్‌ విధానాలు అవలంబిస్తే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందన్నారు.

మంగళవారం మధ్యప్రదేశ్‌ లోని నీముచ్‌ జిల్లా జవాద్‌లో 20 హైటెక్‌ పాఠశాలలను ఆయన ప్రారంభించారు. ప్రతిపాదిత పథకం కింద డిజిటల్‌ బోర్డు, ప్రొజెక్టర్‌ను సమకూర్చుకునే పాఠశాలల్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి నూతన సాఫ్ట్‌వేర్‌ను ప్రవేశపెడతామన్నారు. దేశవ్యాప్తంగా 15 లక్షల పాఠశాలల్లో ఒకటి నుంచి 12వ తరగతి వరకు సుమారు 70 లక్షల మంది ఉపాధ్యాయులు 26 కోట్ల  మంది విద్యార్థులకు బోధిస్తున్నారని వివరించారు.

Videos

మేము ఎప్పుడో గెలిచాం..మెజారిటీ కోసం చూస్తున్నాం..

నల్లజర్ల ఘటనపై మంత్రి తానేటి వనిత రియాక్షన్

సర్వే పై సంచలన విషయాలు బయటపెట్టిన కెఎస్ ప్రసాద్..

బూతు అస్త్రం ప్రయోగిస్తున్న బాబు

టీడీపీ నేతకు బాలినేని స్ట్రాంగ్ వార్నింగ్

నల్లజర్లలో అర్ధరాత్రి టీడీపీ బరితెగింపు

ఉత్తరాంధ్ర అభివృద్ధిని ఉదాహరణలతో వివరించిన సీఎం జగన్

ఆంధ్రా అతలాకుతలం..

విశాఖ నుంచే ప్రమాణ స్వీకారం..

ఇదా చంద్రబాబు మేనిఫెస్టో అని మోదీ కూడా కన్ఫ్యూజన్ లో ఉన్నాడు

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?