వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్‌లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
హ్యాక్ ద హ్యాకర్స్
Published on Sun, 05/17/2015 - 02:40
ఆన్లైన్లో మాటువేసే హ్యాకర్లను బెంగళూరు పోలీసులు రెడ్ కార్పెట్ పరచి మరీ ఆహ్వానిస్తున్నారు. మెగా సైబర్ క్రైమ్‌లకు అడ్డుకట్ట వేయడంలో సహకరించాలని కోరుతున్నారు. ‘వైట్ హ్యాట్ హ్యాకర్స్ సంగతి చూద్దాం.. మాతో చేయి కలపండి’ అంటూ బెంగళూరు డీసీపీ అభిషేక్ గోయల్ ట్విట్టర్లో పోస్ట్ చేశాడు కూడా. ఐటీ క్యాపిటల్‌గా విరాజిల్లుతున్న బెంగళూర్‌లో హ్యాకర్స్ బెడద కూడా ఎక్కువగానే ఉంది. ముల్లును ముల్లుతోనే తీయాలన్న సూత్రాన్ని ఎంచుకున్న బెంగళూరు పోలీసులు.. సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేయడానికి హ్యాకర్స్‌ను వాడుకోవాలని ఫిక్సయింది.
#
Tags