నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్‌లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కేన్సర్‌పై వైద్యులకు సరికొత్త కోర్సు
Published on Fri, 01/05/2018 - 04:31
న్యూఢిల్లీ: కేన్సర్లను వైద్యులు ముందుగానే గుర్తించి, నివారణ చర్యలు చేపట్టేందుకు వీలుగా ఆన్లైన్లో అంకాలజీ ట్యుటోరియల్ సిరీస్‌ను కేంద్ర ఆరోగ్యశాఖ ప్రారంభించింది. టాటా మెమొరియల్ సెంటర్ రూపొందించిన ఈ కార్యక్రమాన్ని రాష్ట్రాల సహకారంతో దేశవ్యాప్తంగా అమలుచేయనున్నారు. ఈ ఆన్లైన్ కోర్సులోని వీడియోలు https://www.omnicuris.com/ academics/ advanced& clinical& oncology వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి.
#
Tags