amp pages | Sakshi

నేను పట్టభద్రురాలినే!

Published on Mon, 08/11/2014 - 01:24

కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ స్పష్టీకరణ
 
 న్యూఢిల్లీ: తీవ్ర వివాదానికి దారితీసిన కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రి స్మృతి ఇరానీ విద్యార్హత వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. అమెరికాలోని యేల్ విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పట్టా పుచ్చుకున్నట్టు ఆమె తెలిపారు. శనివారమిక్కడ ‘ఇండియాటుడే మహిళా సదస్సు-2014’లో ఆమె ఓ ప్రశ్నకు సమాధానంగా.. ‘నేను పట్టభద్రురాలినే. ప్రతిష్టాత్మక యేల్ వర్సిటీ డిగ్రీ చదివాను’ అని చెప్పారు. అయితే, డిగ్రీలో ఏ సబ్జెక్టు చదివారో మాత్రం చెప్పలేదు. గత ఏడాది జూన్ 19న యేల్ వర్సిటీ క్యాంపస్‌లో ఆరు రోజుల పాటు జరిగిన లీడర్‌షిప్ కార్యక్రమంలో ఇరానీ సహా 11 మంది ఎంపీలు పాల్గొన్నారు.

వీరిలో టీడీపీకి చెందిన ఎంపీ సి. రమేష్ ఉన్నారు. కాగా,  ఎన్నికల కమిషన్‌కు ఇచ్చిన అఫిడవిట్ వివాదంపై అడిగిన ప్రశ్నపై మంత్రి ఇరానీ మండిపడ్డారు.  ‘2004, 2014నాటి అఫిడవిట్లలో ఏది నిజమైందో తెలుసుకోవాలంటే కోర్టులో నాపై పిటిషన్ వెయ్యి. సమాధానం కోర్టులోనే చెబుతా’ అని ఇండియాటుడే కార్యక్రమ నిర్వాహకుడితో అన్నారు.
 
 
 
 

Videos

ఫ్రెండ్‌ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్‌ (ఫోటోలు)

రాజధానిపై కూటమి కుట్ర బట్ట బయలు చేసిన దేవులపల్లి

పిఠాపురంలో పవన్ చిత్తు చిత్తు.. ప్రచారంలో వంగా గీత కూతురు అల్లుడు

నా స్కూటీని తగులబెట్టారు: రాగ మంజరి చౌదరి

చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కడుపుమంట అదే : నాగార్జున యాదవ్

చంద్రబాబుపై రైతుల ఆగ్రహం

టీడీపీ నేతల రౌడీయిజం.. YSRCP నేతలపై దాడులు

దాడులకు పబ్లిక్ గా బరితెగించిన లోకేష్

అట్టర్ ప్లాప్ .. పవన్ కళ్యాణ్ స్పీచ్ పబ్లిక్ జంప్

బాబు షర్మిల సునీతల అసలు ప్లాన్ ఇదే..!

Photos

+5

హైదరాబాద్‌ vs లక్నో సూపర్‌ జెయింట్స్‌..ఉప్పల్‌..ఊగేలా..అభిమానులు సందడి (ఫొటోలు)

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)

+5

HBD Pat Cummins: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)