amp pages | Sakshi

వైరల్‌: మీ మనసును టచ్‌ చేసే వీడియో!

Published on Thu, 06/04/2020 - 19:11

కేరళలో జరిగిన అమానుష ఘటన యావద్ధేశాన్ని కదిలించింది. మానవత్వం ఉన్న ప్రతీ మనిషి కళ్లు బాధతో చెమ్మగిల్లాయి. గర్భంతో ఉన్న ఏనుగుపై ఘోరానికి పాల్పడిన వారిపై జనం భగ్గుమన్నారు. దాన్నో క్రూరమైన చర్యగా అభివర్ణించటమే కాకుండా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ప్రముఖులు సైతం మూగజీవం కోసం గళమెత్తారు. ఈ నేపథ్యంలో  అందరు మనుషులూ ఒకేలా ఉండరని, మానవత్వం, జంతుప్రేమ ఉన్నవారు కూడా ఈ ప్రపంచంలో ఉన్నారని తెలిపే ఓ పాత వీడియోను ఐపీఎస్‌ అధికారి స్వాతి లక్రా గురువారం తన ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేశారు. ( 'ఛీ, విన‌డానికే ద‌రిద్రంగా ఉంది' )

కుక్క కోసం శ్రమిస్తున్న మానవతావాదులు, జంతుప్రేమికులు

‘‘ఆనందంతో మనసు పులకరించే వీడియో.. ఎన్నో పాఠాలు నేర్చుకున్నాం. వీరిని తప్పు బట్టగలమా?’’ అని ఆమె పేర్కొన్నారు. ఓ పెద్ద కాలువలో చిక్కుకు పోయిన కుక్కను కాపాడటానికి కొంతమంది ప్రాణాలకు తెగించి ప్రయత్నాలు చేశారు. మనిషి, మనిషికి తోడు, ఆ మనిషి ఓ మూగజీవానికి తోడు అన్నట్లుగా దాన్ని పైకి చేర్చారు.
ప్రస్తుతం ఈ వీడియో మరోసారి వైరల్‌గా మారింది. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘‘ మానవత్వం బ్రతికే ఉంటది.. వీరు మానవత్వపు వీరులు, అందుకే ప్రాణాలకు తెగించి మీర కుక్కను రక్షిస్తున్నారు’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ( కోబ్రాతో ఫైట్‌: కోతి పోరాటానికి ఫిదా! )

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)