amp pages | Sakshi

వివాహానికి ఇరోం షర్మిల దరఖాస్తు

Published on Fri, 07/14/2017 - 08:44

కొడైకెనాల్‌(తమిళనాడు): మణిపూర్‌ ఉక్కు మహిళ ఇరోం షర్మిల గురువారం ఇక్కడి సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో వివాహానికి దరఖాస్తు చేశారు. కాబోయే భర్త, బ్రిటిష్‌ జాతీయుడు డెస్మాండ్‌ కౌటిన్హోతో కలిసి ఆమె హిందూ వివాహ చట్టం–1955 కింద వివాహ రిజిస్ట్రేషన్‌ కోసం దరఖాస్తు చేసినట్లు కొడైకెనాల్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ మీడియాకు తెలిపారు. హిందూ వివాహ చట్టం ప్రకారం మతాంతర వివాహాలను రిజిస్టర్‌ చేయలేమని పేర్కొన్నారు. ప్రత్యేక వివాహ చట్టం–1954 ద్వారా  వివాహాన్ని రిజిస్టర్‌ చేయగలమని చెప్పారు. ఇందుకోసం 30 రోజుల నోటీస్‌ సమయాన్ని ఇవ్వాల్సి ఉంటుంది.

మళ్లీ మణిపూర్‌ తిరిగి వెళ్లే ఆలోచన లేదని ఇరోం షర్మిల చెప్పారు. సైనిక ప్రత్యేక అధికారాల చట్టంకు వ్యతిరేకంగా 16 ఏళ్లు పోరాటం చేశాను. కానీ ఎన్నికల్లో ప్రజలు నన్ను తిరస్కరించారు. అందుకే మళ్లీ మణిపూర్‌ వెళ్లాలనుకోవడం లేద’ని ఇరోం షర్మిల వెల్లడించారు. 16 ఏళ్ల నిరాహారదీక్ష చేసిన గతేడాది ఆగస్టు 9న దీక్ష విరమించారు. ఈ ఏడాది జరిగిన మణిపూర్‌ ఎన్నికల్లో ఆమె పార్టీ తరపున పోటీ చేసిన ముగ్గురు ఓడిపోయారు. ఇరోం షర్మిల కూడా పరాజయం పాలయ్యారు. ఆమెకు కేవలం 90 ఓట్లు మాత్రమే వచ్చాయి.
 

Videos

మండుటెండను లెక్కచేయని అభిమానం..!

విడుదల రజిని సమక్షంలో భారీ చేరికలు

ఎన్నికల ప్రచారంలో వైఎస్ భారతి..!

హిందూపూర్ కి చేరుకున్న సీఎం జగన్ జనంతో కిక్కిరిసిన రోడ్లు

అంతా బాబే చేశారు

గొడుగు పట్టిన వాడి గుండెల్లో పొడిచిన బాబు

ది లీడర్..!

టీడీపీ మేనిఫెస్టో చూసి మైండ్ సెట్ మార్చుకున్న ఉద్యోగులు

కాసేపట్లో హిందుపూర్ కి సీఎం జగన్ ఇప్పటికే అశేష జన ప్రవాహం

Watch Live: హిందూపురంలో సీఎం జగన్ ప్రచార సభ

డీబీటీ చివరిదశ చెల్లింపులకు మోకాలడ్డుతోన్న టీడీపీ.

కూలి పనికి పోతున్న కిన్నెర వాయిద్య కారుడు.. మాటలు చెబుతున్న సర్కారు

జగన్ మాటిచ్చాడంటే చేస్తాడు అనే నమ్మకమే నా వెంట ఇంత జనాన్ని నిలబెట్టింది

నా తొలి సంతకం వాళ్ళ కోసమే.. కూటమి మరో కుట్ర..!

చంద్రబాబుపై సిదిరి అప్పలరాజు కామెంట్స్

చంద్రబాబుకు భారీ షాక్..ఇక టీడీపీ ఆఫీస్ కు తాళం పక్కా

వాలంటీర్లపై చంద్రబాబు రెండేళ్ళ కుట్ర

వైఎస్ జగన్ మళ్లీ సీఎం కావడం ఖాయం: వంగా గీత

దద్దరిల్లిన కనిగిరి..పాపిష్టి కళ్లు అవ్వాతాతలపై పడ్డాయి

డీబీటీకి పచ్చ బ్యాచ్ మోకాలడ్డు

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)