amp pages | Sakshi

అతడి కడుపులో తాళం చెవులు, నాణేలు

Published on Sat, 03/02/2019 - 07:01

చెన్నై: ‘మేడిపండు చూడు మేలిమై ఉండు, పొట్ట విప్పిచూడు, పురుగులు ఉండు’ అన్నట్లు... అతగాడి కడుపులో బయటపడ్డ వస్తువులను చూసి వైద్యులే అవాక్కయ్యారు. వివరాల్లోకి వెళితే మానసిక రోగి జయకుమార్‌ (54) ఐనావరం మెంటల్‌ హాస్పిటల్‌లో ఉండగా ఎంఆర్‌ఐ స్కాన్‌ తీసేందుకు వైద్యులు ప్రయత్నించారు. అయితే స్కాన్‌ తీయడంలో సమస్యలు ఏర్పడ్డాయి. అతని కడుపులో ఏవైనా లోహపు వస్తువులు ఉండొచ్చని వైద్యులు అనుమానించారు. దీంతో చెన్నై రాజీవ్‌గాంధీ ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చి అక్కడ సీటీ స్కాన్‌ చేశారు. ఈ స్కాన్‌లో అతని కడుపులో తాళం చెవులు, నాణేలను ఉండటాన్ని గమనించారు.

వీటిని వెలికితీసేందుకు గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్యులు తీవ్ర ప్రయత్నాలు చేశారు. ప్రత్యేక పరికరాన్ని కడుపులోకి చొప్పించి వాటిని వెలికి తీశారు. దీని గురించి ఆస్పత్రి డీన్‌ జయంతి శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ రోగి కడుపులో ఆపరేషన్‌ లేకుండా వస్తువులను వెలికితీశామని అన్నారు. ప్రస్తుతం రోగి జయకుమార్‌ ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిపారు. అతని కడుపులో ఉన్న అన్ని వస్తువులను వెలికితీసినట్లు బ్లూరోస్కోపీ ద్వారా నిర్ధారించామన్నారు.  

#

Tags

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)