వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
నేటి ముఖ్యాంశాలు..
Published on Sun, 06/07/2020 - 06:07
కరోనా అప్డేట్స్:
♦ ప్రపంచవ్యాప్తంగా 69.64 లక్షలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు
♦ ప్రపంచ వ్యాప్తంగా కరోనాతో 4.01లక్షల మృతి
♦ ప్రపంచవ్యాప్తంగా కరోనా నుంచి కోలుకున్న 34.04 లక్షల మంది
♦ భారత్లో 2,36,657 కరోనా పాజిటివ్ కేసులు
♦ దేశవ్యాప్తంగా నమోదైన కరోనా మరణాలు 6,642
♦ దేశవ్యాప్తంగా కరోనా నుంచి కోలుకున్నవారు 1,14,074 మంది
విశాఖ: ఎల్జీ పాలిమర్స్ ఘటనపై నేడు రెండో రోజు హైపవర్ కమిటీ విచారణ
♦ జీవీఎంసీ సమావేశ మందిరంలో బాధిత గ్రామాల ప్రజలతో సమావేశం
♦ మధ్యాహ్నం ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యంతో హైపవర్ కమిటీ సమావేశం
హైదరాబాద్: నేడు బడుగుల రిజర్వేషన్ల పరిరక్షణ దీక్ష
♦ జనాభా ప్రాతిపదికన బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని తెలంగాణ బీసీ సంఘం డిమాండ్
#
Tags