amp pages | Sakshi

నేటి ముఖ్యాంశాలు..

Published on Mon, 06/08/2020 - 06:14

నేటి నుంచి లాక్‌డౌన్‌ 5.0లో మరిన్ని సడలింపులు
దేశవ్యాప్తంగా తెరచుకోనున్న ఆలయాలు
♦ నేటి నుంచి హోటళ్లు , రెస్టారెంట్లు, షాపింగ్స్‌ మాల్స్‌ ప్రారంభం
♦ థియేటర్లు, బార్లు, మెట్రోరైళ్లు, స్విమ్మింగ్‌పూల్స్‌, జిమ్‌లపై నిషేదం
♦ పార్కులు, సభలు, సమావేశాలపై నిషేదం

ఆంధ్రప్రదేశ్‌: దేవాలయాల్లో నేటి నుంచి ట్రయల్‌ రన్‌

హైదరాబాద్‌: తెలంగాణలో నేటి నుంచి తెరుచుకోనున్న ఆలయాలు, హోటళ్లు, షాపింగ్‌ మాల్స్‌
♦ కంటైన్మెంట్‌ జోన్లు మినహా మిగిలిన ప్రాంతాల్లో తెరిచేందుకు అనుమతి
♦ గేమింగ్‌ సెంటర్లు, సినిమా హాళ్లపై కొనసాగనున్న నిషేదం
♦ మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరి

విశాఖపట్నం: సింహాచలం లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి సర్వం సిద్ధం
♦ నేడు, రేపు దేవాలయ సిబ్బంది, స్థానికులతో ట్రయల్‌రన్‌
♦ 10వ తేదీ నుంచి లక్షీనరసింహస్వామి దర్శనానికి భక్తులకు అనుమతి

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)