amp pages | Sakshi

పార్లమెంట్‌ వద్ద అలజడి.. కత్తిపట్టుకుని..

Published on Mon, 09/02/2019 - 11:35

సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలోని పార్లమెంట్‌ భవనం వద్ద గుర్తుతెలియని వ్యక్త తీవ్ర అలజడి సృష్టించాడు. ఓ అగంతకుడు కత్తిపట్టుకుని పార్లమెంట్‌ భవనం లోపలకి చొరబడేందుకు ప్రయత్నించాడు. వెంటనే అతన్ని గుర్తించిన సెక్యూరిటీ సిబ్బంది.. అడ్డుకుని అదుపులోకి తీసుకుంది. పార్లమెంట్‌ ద్వారమైన విజయ్‌ చౌక్‌ గేట్‌ నుంచి  అతను లోపలకి వెళ్లేందుకు ప్రయత్నించాడు. దుండుగుడిని స్థానిక పోలీసులు స్టేషన్‌కు తరలించి.. విచారిస్తున్నారు. తాజా ఘటనతో పార్లమెంట్‌ భవనం సమీపంలో భద్రతాసిబ్బంది అలర్టయింది.

#

Tags

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)