amp pages | Sakshi

మన్మోహన్‌సింగ్ తప్పు చేశారు!

Published on Sat, 09/13/2014 - 03:07

2జీ అవకతవకలపై నాటి ప్రధానికి లేఖ రాశానన్న కమల్‌నాథ్
 న్యూఢిల్లీ: మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌పై ప్రతిపక్షం నుంచే కాకుండా స్వపక్షం నుంచి, అదీ తన మంత్రివర్గ సహచరుడి నుంచి కూడా విమర్శలు ప్రారంభమయ్యాయి. 2జీ స్పెక్ట్రం కేటాయింపుల్లో అవకతవకలపై నాటి ప్రధాని మన్మోహన్‌ను హెచ్చరిస్తూ తానో లేఖ రాశానని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, పార్లమెంటరీ వ్యవహారాల మాజీమంత్రి కమల్‌నాథ్ శుక్రవారం వెల్లడించారు. తన లేఖను పట్టించుకోకుండా మన్మోహన్‌సింగ్ తప్పు చేశారన్నారు. కాగా, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌పై మాజీ కాగ్ వినోద్ రాయ్ చేసిన ఆరోపణల వెనుక రాజకీయ ప్రేరేపణలున్నాయని కాంగ్రెస్ శుక్రవారం ఆరోపించింది. 2జీ, బొగ్గు కుంభకోణాల్లో ప్రధాని పేరును ప్రస్తావించకుండా కొందరు ఒత్తిడి చేశారన్న వినోద్ రాయ్.. అప్పుడే ఎఫ్‌ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదని పార్టీ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ ప్రశ్నించారు.
 
 సీరియస్‌గా తీసుకోవాల్సిందే: బీజేపీ
 బొగ్గు, 2జీ కుంభకోణాల్లో మాజీ ప్రధానమంత్రి పాత్రపై మాజీ కాగ్ వినోద్ రాయ్ చేసిన ఆరోపణలను తీవ్రంగా తీసుకోవాల్సిన అవసరం ఉందని శుక్రవారం బీజేపీ సీనియర్ నేత, కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ వ్యాఖ్యానించారు. యూపీఏ, కాంగ్రెస్‌లు దేశాన్ని అడ్డంగా దోచుకున్నాయని ఆరోపించారు. రాయ్ ఆరోపణలపై కాంగ్రెస్ సమాధానమివ్వాలని డిమాండ్ చేశారు. తనకేమీ తెలియదని ప్రధాని తప్పించుకోలేరన్నారు.
 
 సీబీఐకి స్వతంత్రత లేదు
 పోలీసు ఆధిపత్యం ఉన్న దర్యాప్తు సంస్థ సీబీఐ.. ఎన్నికల సంఘం, కాగ్ మాదిరిగా స్వతంత్రంగా వ్యవహరించలేదని మాజీ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) వినోద్ రాయ్ వ్యాఖ్యానించారు. ప్రధానమంత్రి ప్రత్యక్ష నియంత్రణ లో సీబీఐ ఉండటంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతిపక్షంలో ఉండగా సీబీఐని విమర్శించినవారు.. అధికారంలోకి వచ్చిన తరువాత ఆ సంస్థ నియంత్రణ వ్యవస్థను మార్చేందుకు ప్రయత్నించలేదని విమర్శించారు.

Videos

దద్దరిల్లిన కనిగిరి..పాపిష్టి కళ్లు అవ్వాతాతలపై పడ్డాయి

డీబీటీకి పచ్చ బ్యాచ్ మోకాలడ్డు

గుడివాడ అమర్నాథ్ భార్య ఎన్నికల ప్రచారం

లోకేష్, ఆనంకు మేకపాటి విక్రమ్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

పవన్ కు యాంకర్ శ్యామల అదిరిపోయే కౌంటర్..

బాబుకు ఓటు వేస్తే కొండచిలువ నోట్లో తల పెట్టడమే

సింగరేణిపై కుట్ర..

నరసాపురం, క్రోసూరు, కనిగిరిలో హోరెత్తిన జగన్నినాదం

నేడు మూడు నియోజకవర్గాల్లో సీఎం జగన్ ప్రచార సభలు

లోకేష్ కామెడీ..మార్చి 13న ఓటెయ్యండి..

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)