amp pages | Sakshi

ఆయనకు 51.. ఆమెకు 18.. ప్రేమాయణం! 

Published on Sat, 10/14/2017 - 00:13

ముంబయి: సూపర్‌ మోడల్‌ మిలింద్‌ సోమన్‌ తన ప్రేయసి అంకిత కొన్వర్‌తో కలిసి అమెజాన్‌ ఇండియా ఫ్యాషన్‌ వీక్‌ స్ప్రింగ్‌ సమ్మర్‌ - 2018 ఎడిషన్‌లో బుధవారం పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలో తన ప్రేయసి అంకితతో దిగిన ఫోటోలను మిలింద్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. జంటగా చేతిలో చేయి వేసుకొని ర్యాంప్‌లో నడిచి వస్తున్న వీరి జంటను చూసి.. అభిమానులు  వీరిద్దరిది చూడముచ్చటైన జంట అని సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా అంకితతో ఆయన డేటింగ్‌ చేస్తున్నారు. 

అయితే సోషల్‌ మీడియాలో మిలింద్‌, అంకిత ఫొటోలను నెటిజన్లు చూసి.. ‘అంకిత నీ ప్రేయసినా.. లేక కూతురా..? నీ కన్నా 33 సంవత్సరాల తక్కువ వయసున్న అమ్మాయితో ప్రేమాయణమేంటీ’ అని కామెంట్ చేస్తున్నారు. అయితే వీరిద్దరు త్వరలోనే వివాహం చేసుకోనున్నట్లు సినీ వర్గాల సమాచారం. గతంలో మైలీన్‌ అనే యువతితో మిలింద్‌కి పెళ్లైంది. అయితే కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల వీరు విడిపోయారు.

Videos

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

పొన్నూరు లో పవన్ సభ అట్టర్ ఫ్లాప్ అంబటి మురళీకృష్ణ సెటైర్లు

చంద్రబాబు, కొడుకు పప్పు తుప్పు.. అనిల్ కుమార్ యాదవ్ స్పీచ్ కి దద్దరిల్లిన మాచెర్ల

"వాళ్లకి ఓటమి భయం మొదలైంది అందుకే ఈ కొత్త డ్రామా.."

Photos

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)