amp pages | Sakshi

మోదీ చిన్ననాటి ఫొటోలు, ఆసక్తికర విషయాలతో..

Published on Mon, 06/01/2020 - 08:26

న్యూఢిల్లీ :  భారత ప్రధాని నరేంద్ర మోదీ చిన్ననాటి ఫొటోలు, ఆయన గురించి ఎవరికీ అంతగా తెలియని ఆసక్తికర అంశాలు ఉన్న ఒక పుస్తకం మార్కెట్లోకి వచ్చింది. ప్రధానిగా మోదీ ఆరేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా శుక్రవారం ఆ జీవిత కథాత్మక పుస్తకాన్ని సుప్రీంకోర్టు మాజీ సీజే జస్టిస్‌ బాలకృష్ణన్‌ ఆన్‌లైన్‌లో విడుదల చేశారు. ‘నరేంద్ర మోదీ– హార్బింజర్‌ ఆఫ్‌ ప్రాస్పరిటీ అండ్‌ అపొసిల్‌ ఆఫ్‌ వరల్డ్‌ పీస్‌’ అనే ఈ పుస్తకాన్ని ఇంటర్నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ జ్యూరిస్ట్స్‌ అధ్యక్షుడు, ఆల్‌ ఇండియా బార్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ ఆదిశ్‌ అగర్వాల, అమెరికన్‌ రచయిత్రి ఎలిజబెత్‌ హోరన్‌ సంయుక్తంగా రచించారు. ఈ–బుక్‌గానూ ఇది అందుబాటులో తెచ్చారు. ఇంగ్లిష్‌సహా 10 విదేశీ భాషల్లో, తెలుగు సహా 10 భారతీయ భాషల్లో లభిస్తుందన్నారు.

చదవండి : మరింత అప్రమత్తంగా ఉండాలి : మోదీ

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌