amp pages | Sakshi

‘నిర్భీక్’తో నిర్భయంగా..!

Published on Wed, 03/26/2014 - 04:15

కాన్పూర్: ఆత్మరక్షణ కోసం మహిళలు ఇకపై పెప్పర్ స్ప్రేను ఉపయోగించాల్సిన అవసరం లేదు... మహిళ కోసమే ప్రత్యేకంగా తయారు చేసిన ఈ తుపాకీని తీసుకెళితే సరిపోతుంది... ఆకతాయిల చేష్టలకు చెక్ పెట్టొచ్చు...ఢిల్లీలో నిర్భయ ఘటన జరిగి ఏడాది దాటిన నేపథ్యంలో ఇండియన్ ఆర్టినెన్స్ ఫ్యాక్టరీ మహిళ రక్షణ కోసం తేలికైన ఈ తుపాకీని రూపొందించింది.

నిర్భీక్‌గా పిలిచే ఈ తేలికైన తుపాకీ కేవలం 500  గ్రాముల బరువు మాత్రమే ఉంటుంది. మహిళలు పర్సుల్లో, హ్యాండ్‌బ్యాగ్‌లో పెట్టుకునేందుకు వీలుగా రూపొందించిన .32 బోర్ రివాల్వర్‌ను మంగళవారం ఆవిష్కరించారు. నిర్భయకు నివాళిగా తాము రూపొందించిన తుపాకీకి నిర్భీక్ అని పేరు పెట్టినట్లు ఫీల్డ్ గన్ ఫ్యాక్టరీ జనరల్ మేనేజర్ అబ్దుల్ హమీద్ తెలిపారు. టైటానియం లోహంతో తయారు చేసిన ఈ నిర్భీక్ ధర రూ. 1,22,360గా నిర్ణయించినట్లు చెప్పారు. ఆర్డర్ మీద బుక్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నామని, మహిళలకు మొదటి ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు.
 

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌