బాబుకు ఓటు వేస్తే కొండచిలువ నోట్లో తల పెట్టడమే
Breaking News
బిహార్‌లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఆన్లైన్లో ప్లాట్‌ఫామ్, పార్కింగ్ టికెట్లు
Published on Tue, 07/08/2014 - 13:55
హైదరాబాద్ : ప్లాట్‌ఫామ్ టికెట్ల కోసం ప్రయాణికులు భారీ క్యూలో నిలబడే ఇబ్బందులు తప్పనున్నాయి. ప్లాట్‌ఫామ్ టికెట్ల కోసం కౌంటర్ల వద్ద భారీగా జనం క్యూ కట్టడం చూస్తూ వుంటాం. ఈ సమస్యను చెక్ పెట్టేలా ఆన్లైన్ ద్వారా ప్లాట్‌ఫామ్ టికెట్ కొనుగోలు చేసుకునే రైల్వే శాఖ వెసులుబాటు కల్పించింది. రైల్వే శాఖమంత్రి సదానంద గౌడ మంగళవారం రైల్వే బడ్జెట్ ప్రసంగంలో ఈవిషయాన్ని వెల్లడించారు. ఆన్లైన్ ద్వారా ప్లాట్‌ఫామ్ టికెట్‌తో పాటు పార్కింగ్ టికెట్ కూడా బుక్ చేసుకోవచ్చు.
#
Tags