amp pages | Sakshi

ముద్దు పెట్టుకుంటే....

Published on Sun, 11/30/2014 - 18:42

బెంగళూరు: నగరంలో 'కిస్ ఆఫ్ లవ్' కార్యక్రమం  నిర్వహిస్తే కఠిన చర్యలు  తీసుకుంటామని బెంగళూరు నగర పోలీసు అధికారులు హెచ్చరించారు. చట్టాలను వ్యతిరేకించి ఎవరైనాఈ  కార్యక్రమాన్ని నిర్వహిస్తే తమ పని తాము చేసుకుని వెళ్తామని నగర అడిషనల్ పోలీసు కమిషనర్ అలోక్‌కుమార్ హెచ్చరించారు. మోరల్ పోలీస్‌గిరికి వ్యతిరేకంగా ఆదివారం బెంగళూరులోని టౌన్‌హాల్ వద్ద కొంతమంది యువతీయువకులు 'కిస్ ఆఫ్ లవ్' కార్యక్రమం నిర్వహించదలిచిన విషయం తెలిసిందే.

అయితే ఇందుకు అనుమతి ఇచ్చేది లేదని నగర పోలీసులు తేల్చిచెప్పిన నేపథ్యంలో నిర్వాహకుల్లో ఇద్దరు శనివారం సాయంత్రం కమిషనర్ ఎం.ఎన్‌రెడ్డిని నేరుగా కలుసుకుని కార్యక్రమానికి అనుమతించాల్సిందిగా కోరారు. కార్యక్రమం వల్ల శాంతిభద్రతలకు ఎటువంటి ఆటంకం కలగదని వారు తెలిపారు. పరిశీలించి అనుమతి ఇచ్చే విషయం ఆలోచిస్తామని కమిషనర్ వారికి తెలిపారు. దాంతో ఆదివారం జరగాల్సిన 'కిస్ ఆఫ్ లవ్' కార్యక్రమం వాయిదా పడింది. అయినా టౌన్‌హాల్ దగ్గర ఈరోజు పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు నిర్వహించారు.

Videos

ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్

పొరపాటున బాబుకు ఓటేస్తే పథకాలకు ముగింపే..!

జగనన్న రాకతో దద్దరిల్లిన గాజువాక సభ

గాజువాకలో జనజాతర

బీజేపీ, టీడీపీ, జనసేన తోడు దొంగలు..!

విశాఖ నుంచే ప్రమాణస్వీకారం చేస్తా

వీళ్లే మన అభ్యర్థులు.. ఈసారి ఢిల్లీ పీఠం కదలాలి

ఇచ్ఛాపురం బహిరంగ సభలో సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్

చంద్రబాబు చేసిన మోసాలు లైవ్ లో వినిపించిన సీఎం జగన్

బాబును చీల్చి చెండాడిన మహిళలు

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?