amp pages | Sakshi

మహిళా పోలీసుల కోసం బురఖా యూనిఫాం

Published on Wed, 06/08/2016 - 11:11

లండన్:   చట్టాలు ఏవిధంగా ఉన్నా ప్రతీ దేశంలో పోలీసు వ్యవస్థ పనిచేసే తీరు, వారి యూనిఫాం(రంగులు వేరైనా) ఒకే రకంగా ఉంటాయి. కాగా ముస్లిం మహిళలు పోలీస్ శాఖలో చేరేందుకు స్కాట్ లాండ్ పోలీసులు ఓ వినూత్న ఆలోచన చేశారు. వారి  కోసం  బురఖా యూనిఫాంను అమలు చేయనున్నారు. పోలీసు శాఖలో ముస్లిం మహిళలను ఆకర్షించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్కాట్ లాండ్ పోలీస్ అధికారి పీటర్ బ్లేయిర్ తెలిపారు.
 
ఇందుకోసం బ్రిటన్ లో అతి పెద్దదైన స్కాట్ లాండ్  పోలీసు యార్డు అనేక డిజైన్లను రూపొందించింది.  మొహం తప్పించి ఒళ్లంతా కప్పి  ఉండే బురఖా తరహాలో యూనిఫాంను రూపొందించారు. దీంతో ఇక నుంచి బురఖా ధరించిన మహిళా పోలీసులు స్కాంట్లాండ్ పోలీసు శాఖలో దర్శనమివ్వనున్నారు. స్కాట్లాండ్ లో  650 మైనారిటీ తెగల ప్రజలుంటే  గతేడాది వీరి నుంచి 125 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి.  దీంతో పోలీస్ శాఖలో వీరి ప్రాతినిథ్యాన్ని పెంచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పీటర్ బ్లెయిర్ తెలిపారు.

Videos

చంద్రబాబుపై మధుసూధన్ రెడ్డి సెటైర్లు

టీడీపీ, జనసేనకు బిగ్ షాక్...వైఎస్సార్సీపీలో భారీ చేరికలు

జగనన్న కోసం సింగపూర్ నుంచి వచ్చి ఎన్నారైల ప్రచారం

జోరుగా వైఎస్సార్సీపీ అభ్యర్థుల ఎన్నికల ప్రచారం

అవ్వ కాళ్ళు కడిగిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి

అల్లుడి గురించి ఎవరికీ తెలియని విషయాలు...అంబటి సంచలన వ్యాఖ్యలు

మంగళగిరిలో లోకేష్ ప్రచారానికి కనిపించని జనాదరణ

భూములపై ప్రజలను భయపెట్టే కుట్ర..అడ్డంగా బుక్కైన అబ్బా కొడుకులు

అభివృద్ధికి కేరాఫ్ బుగ్గన...

వాడి వేడి ప్రసంగాలు..హోరెత్తిన జన నినాదం..

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌