అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
పెట్రోల్ ధర పెంపు.. డీజిల్ ధర తగ్గింపు
Published on Fri, 09/30/2016 - 21:17
న్యూఢిల్లీ : ఇంధన ధరలలో స్వల్పమార్పులు చోటుచేసుకున్నాయి. పెట్రోలు ధరలు స్వల్పంగా పెరగగా, డీజిల్ ధర కాస్త తగ్గింది. పెట్రోల్ లీటర్ పై 28 పైసలు పెంచగా, డీజిల్ పై లీటర్ కు 6 పైసలు తగ్గించారు. కొత్త ధరలు ఈ రోజు అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తాయి. ఈ నెలలో ఇంధన ధరలలో మార్పులు చేయడం ఇది నాలుగోసారి. అంతర్జాతీయ మార్కెట్లో పెట్రో ఉత్పత్తుల ధరలు, డాలర్-రూపాయి మారకం విలువను బట్టి ఆ మేరకు ధరల్లో స్వల్ప మార్పు చేశారు.
#
Tags