రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఆరెస్సెస్ ప్రచారక్ సురేష్ కేట్కర్ కన్నుమూత
Published on Sat, 07/16/2016 - 13:30
ముంబైః సీనియర్ ఆరెస్సెస్ ప్రచారక్ సురేష్ కేట్కర్ అనారోగ్యంతో మృతి చెందారు. 84 ఏళ్ళ వయసున్నకేట్కర్.. కొద్దిపాటి అనారోగ్యంతో లాతూర్ లోని స్థానిక ఆస్పత్రిలో చేరి, చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచినట్లు ఆరెస్సెస్ వర్గాలు తెలిపాయి. కేట్కర్ మృతిపై తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేసిన ఆరెస్సెస్ ఛీఫ్ మోహన్ భగవత్.. ఓ రోల్ మోడల్ ను కోల్పోయామన్నారు.
#
Tags