amp pages | Sakshi

స్పాలో సెక్స్ రాకెట్ గుట్టురట్టు

Published on Sat, 07/22/2017 - 16:34

కోటా: స్పా పేరుతో నడుపుతున్న సెక్స్‌ రాకెట్‌ను రాజస్థాన్‌ పోలీసులు బట్టబయలు చేశారు. థాయ్‌లాండ్‌కు చెందిన ఎనిమిది మంది మహిళలు సహా 18 మందిని కోటా పోలీసులు అరెస్ట్‌ చేశారు. బుండి ప్రాంతానికి చెందిన దంపతులు గత కొంతకాలంగా రెండు ప్రాంతాల్లో స్పాలు నడుపుతోంది. అయితే వాటిలో వ్యభిచారం జరుగుతున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. ఈ మేరకు శుక్రవారం కోటా నగరం గుమాన్‌పురా పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని సెంట్రల్‌ స్వ్వేర్‌ మాల్‌పై పోలీసులు దాడి చేశారు.
 
ఈ సందర్భంగా  నలుగురు విటులతో పాటు థాయ్‌లాండ్‌కు చెందిన నలుగురు, నాగాలాండ్‌ మహిళను అదుపులోకి తీసుకున్నారు. అదే విధంగా డిస్ట్రిక్‌ సెంటర్‌లో నడుపుతున్న స్పాపై దాడి చేసి నలుగురు థాయ్‌ మహిళలతో పాటు మరో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోందని, నిందితులను కోర్టులో హాజరుపరుస్తామని అధికారులు వెల్లడించారు.
 

Videos

టీడీపీ సర్పంచ్ కి 11 లక్షల సంక్షేమ పథకాలు...అది సీఎం జగన్ సంస్కారం..

విశాఖపై టీడీపీ కొత్తరాగం

పేదలపై చంద్రబాబు పెత్తందారీ కుట్ర

సముద్రంలో చేపలు పట్టిన KA పాల్

నర్రెడ్డి సునీత, నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి లు చెప్పేవి అన్ని అబద్ధాలే..

బాచుపల్లిలో ఘోర ప్రమాదం

మేము ఎప్పుడో గెలిచాం..మెజారిటీ కోసం చూస్తున్నాం..

నల్లజర్ల ఘటనపై మంత్రి తానేటి వనిత రియాక్షన్

సర్వే పై సంచలన విషయాలు బయటపెట్టిన కెఎస్ ప్రసాద్..

బూతు అస్త్రం ప్రయోగిస్తున్న బాబు

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?