నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
పోలీస్ స్టేషన్లో మహిళపై రేప్
Published on Thu, 05/12/2016 - 11:53
శ్రీనగర్: రక్షణ కల్పించాల్సిన పోలీసు అధికారిపై ఓ బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఘటన జమ్మూ,కశ్మీర్ లోని చోటుచేసుకుంది. అఖ్ నూర్ సబ్ డివిజన్ లోని కౌర్ పోలీసు స్టేషన్ లో ఈ దుర్ఘటన జరిగింది. ఇందుకు సాటి మహిళా పోలీసు సహకరించడం మరో దారుణం. అత్యాచారం జరిగిందని, ఫిర్యాదు చేయడానికి వెళ్లిన బాధితురాలికి ఈ చేదు అనుభవం ఎదురైంది.
తమ కూతురును 15 రోజుల క్రితం నిరేప్ చేసి ఒక వ్యక్తి కిడ్నాప్ చేశాడని బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు వారం క్రితం ఇద్దరిని అరెస్ట్ చేసి స్టేషన్ కుతరలించారు.
#
Tags