amp pages | Sakshi

ఆ వీడియోలపై ఫేస్‌బుక్‌, వాట్సాప్‌లకు సుప్రీం ఆదేశాలు

Published on Mon, 09/04/2017 - 20:10

న్యూఢిల్లీః లైంగిక దాడులు, సామూహిక అత్యాచారాలు, చైల్డ్‌ పోర్నోగ్రఫీకి సంబంధించిన అభ్యంతరకర వీడియోలు, ఫోటోల అప్‌లోడింగ్‌పై వచ్చిన ఫిర్యాదుల వివరాలు ఇవ్వాలని ఫేస్‌బుక్‌, గూగుల్‌, వాట్సాప్‌, యాహూలను సుప్రీం కోర్ట్‌ ఆదేశించింది. ఈ ఫిర్యాదులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో వెల్లడించాలని కోరింది. ఈ తరహా నేరాలపై పోక్సో చట్టం కింద ఎన్ని కేసులు నమోదు చేశారో తెలపాలని జస్టిస్‌ మదన్‌ బీ లోకూర్‌, యూయూ లలిత్‌తో కూడిన బెంచ్‌ హోంమంత్రిత్వ శాఖను ఆదేశించింది. అభ్యంతరకర వీడియోలు, కంటెంట్‌పై  ఈ ఏడాది ఆగస్ట్‌ 31 వరకూ భారత్‌లో వచ్చిన ఫిర్యాదులు వాటిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారనే వివరాలను తెలుపుతూ అఫిడవిట్లు దాఖలు చేయాలని ఆయా కంపెనీలను ఆదేశిస్తున్నట్టు సుప్రీం బెంచ్‌ పేర్కొంది. అప్పటి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి హెచ్‌ఎల్‌ దత్తుకు హైదరాబాద్‌కు చెందిన ఎన్‌జీఓ ప్రజ్వల పంపిన లేఖపై కోర్టు విచారణ చేపట్టింది. ప్రజ్వల సంస్థ లేఖతో పాటు  లైంగికదాడులకు సంబంధించిన రెండు వీడియోలనూ పెన్‌డ్రైవ్‌లో పంపింది.
 
లేఖను సుమోటోగా స్వీకరించిన కోర్టు వాట్సాప్‌లో పోస్ట్‌ చేసిన వీడియోలపై తీవ్రంగా స్పందించింది. దీనిపై విచారణ చేపట్టి దోషులను పట్టుకోవాలని సీబీఐని కోరింది. ఇక సోమవారం జరిగిన విచారణ సందర్భఃగా అభ్యంతరకర దృశ్యాలను సోషల్‌ మీడియాలో బ్లాక్‌ చేసేలా చర్యలు చేపట్టడంపై ఇంటర్‌నెట్‌ కంపెనీల ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులతో కూడిన కమిటీ చేస్తున్న ప్రయత్నాలను కంపెనీల ప్రతినిధులు కోర్టుకు వివరించారు.

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)