ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..
Breaking News
బిహార్‌లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఆన్లైన్ స్ట్రీమింగ్ సంస్థలకు షాక్..!
Published on Fri, 05/10/2019 - 12:53
సాక్షి, న్యూఢిల్లీ : ఈ మధ్య ఆన్లైన్ స్ట్రీమింగ్ సంస్థలైన నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, హాట్ స్టార్ వంటి తదితర ఫ్లాట్‌ఫామ్‌ల హవా పెరిగిపోతూ ఉంది. సినిమాలోని కంటెంట్ కంటే వీటిలో ప్రసారమయ్యే బోల్డ్ కంటెంటే ఎక్కువ. ఈ ఫ్లాట్‌ఫామ్‌లపై సెన్సార్ సమస్య ఉండకపోవడంతో హద్దులు మీరుతోంది. అయితే ఇక వీటికి అడ్డుకట్టే వేసే సమయం వచ్చినట్టు కనిపిస్తోంది. వీటిలో ప్రసారమయ్యే కంటెంట్‌పై ఇటీవలె సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు కాగా.. ఆన్లైన్ స్ట్రీమింగ్ సంస్థలకు మార్గదర్శకాలు రూపొందించాలని కేంద్రాన్ని ఆదేశించింది.
#
Tags