రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్‌లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కేంద్ర ప్రభుత్వ కొత్త క్యాలెండర్ ఆవిష్కరణ
Published on Fri, 12/23/2016 - 01:35
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ నూతన సంవత్సర క్యాలెండర్‌ను కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి వెంకయ్యనాయుడు గురువారం ఢిల్లీలో ఆవిష్కరించారు. ‘నా దేశం మారుతోంది. మరింతగా పురోగమిస్తోంది’ అనే థీమ్‌తో ఈ కొత్త క్యాలెండర్‌ను రూపొందించారు. ఈ క్యాలెండర్‌కు సంబంధించిన యాప్‌ను సైతం ప్రారంభించారు. క్యాలెండర్లో ఒక్కో పేజీని ఒక్కో థీమ్‌లో డిజైన్ చేశారు. సెప్టెంబర్ నెల పేజీని ‘నగదురహిత లావాదేవీలు’ థీమ్‌తో రూపొందించారు. డిసెంబర్ 25న ‘గుడ్ గవర్నెన్స్ డే’ను పురస్కరించుకుని ఆ రోజున 100 రోజుల ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుడతామని వెంకయ్య ప్రకటించారు. ఆ రోజు కేంద్రమంత్రులు, ఎంపీలు దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో సందర్శించి కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతిష్టాత్మక పథకాల ప్రాధాన్యతను ప్రజలకు వివరిస్తారు.
#
Tags