amp pages | Sakshi

గార్డియన్‌గా కలెక్టర్ ఉండాలి: హిజ్రా వినతి

Published on Tue, 07/11/2017 - 09:25

కేకేనగర్‌: కలెక్టర్‌ తనకు గార్డియన్‌గా ఉండాలని కోరుతూ ఓ హిజ్రా సోమవారం వినతిపత్రం అందజేశారు. తమిళనాడులోని మదురైలో ‘భారతి కన్నమ్మ’ పేరిట ట్రస్ట్‌ను నిర్వహిస్తున్న హిజ్రా భారతి కన్నమ్మ (57) సోమవారం మదురై కలెక్టర్‌ కార్యాలయంలో ఒక వినతి పత్రం అందజేశారు. అందులో..  తనకు కలెక్టర్‌ గార్డియన్‌గా ఉండాలని కోరినట్టు తెలిపారు. ఈ సందర్భంగా భారతి కన్నమ్మ మాట్లాడుతూ.. తన తల్లిదండ్రులు పలు సంవత్సరాల క్రితమే మృతి చెందారనీ, తోబుట్టువులు ఎవరూ ఆదరణ చూపకపోవడంతో తాను ఒంటరిగా ఉంటూ సామాజిక సేవ చేస్తున్నానని తెలిపారు.

తాను ఇప్పటికే బీఏ పూర్తిచేశానని, ప్రస్తుతం ఎల్‌ఎల్‌బీలో చేరడానికి దరఖాస్తు చేసుకున్నట్టు చెప్పారు.  అయితే ఈ దరఖాస్తులోని 14, 15 పట్టికల్లో తల్లిదండ్రులు లేదా గార్డియన్‌ వృత్తి, ఆదాయం తదితర వివరాలు చూపాలని ఇచ్చారన్నారు. అయితే తల్లిదండ్రులు కానీ, గార్డియన్‌ కానీ లేరా? అని ఏ పట్టికలోనూ పేర్కొనలేదనీ, కనుక తనకు గార్డియన్‌గా కలెక్టర్‌ కావాలని కోరుతున్నట్టు భారతి కన్నమ్మ వివరించారు.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌