amp pages | Sakshi

ఆడితే ఆడావు.. వాటిపై కాలు మాత్రం పెట్టకు

Published on Tue, 05/12/2020 - 09:17

ముంబై : సాధారణంగా మనం చూసే కొన్ని వీడియోలు చాలా సంతోషాన్ని కలిగిస్తాయి. కొన్ని జంతువులు జాతి వైరం లేకుండా ఇతర జంతువులతో,పక్షులతో హాయిగా గడిపేస్తుంటాయి. ఇలాంటి వీడియోలు ఇప్పటికే చాలా చూశాం. తాజాగా ఏనుగులు గుంపులోని ఒక గున్న ఏనుగు కొంగలతో ఆడుతున్న వీడియో ఒకటి వైరల్‌గా మారింది.   మొత్తం 14 సెకెన్ల నిడివి ఉన్న వీడియోలో పంటచేపులో పెద్ద ఏనుగులు మేత మేస్తుండగా అక్కడే ఉన్న గున్న ఏనుగు మాత్రం కొంగలను ఆటపట్టిస్తూ గడిపింది. కొంగలను తరుముతూ అవి ఎక్కడికి వెళితే వాటి వెనకాలే గున్న ఏనుగు పరుగులు పెట్టింది. అక్కడే ఉన్న గున్న ఏనుగు తల్లి సంతోషాన్ని వ్యక్తం చేసింది. ఈ వీడియోనూ ఐఎఫ్‌ఎస్‌ అధికారి సుషాంత్‌ నందా తన ట్విటర్‌లో షేర్‌ చేశారు.' ఆనందం అనేది దేవుడు నిర్ణయిస్తాడు. మనం దానిని ఎంజాయ్‌ చేస్తూ పోవాల్సిందే' అంటూ క్యాప్షన్‌ జత చేశారు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటివరకు దాదాపు 8వేల మంది వీక్షించగా వేల సంఖ్యలో రీట్వీట్స్‌ వచ్చాయి. ' చూడడానికి చాలా క్యూట్‌గా ఉన్నావు.. కానీ వాటి మీద అడుగు పడకుండా చూసుకో' అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
(టిక్‌టాక్‌ను ఉతికారేసిన వీడియో ట్రెండింగ్‌)

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)