amp pages | Sakshi

ఇంటి పై క‌ప్పు మీద నాగుపాము

Published on Fri, 05/22/2020 - 14:24

ప‌నాజీ: ఎక్క‌డి నుంచి వ‌చ్చిందో ఏమో కానీ, ఓ నాగుపాము ఇంట్లోకి దూరింది. త‌న ఉనికిని చాటుకుంతూ బుస్ అని ప‌డ‌గ కొట్టింది. దీంతో ఆ స‌ర్పాన్ని చూసి భ‌య‌భ్రాంతుల‌కు గురైన కుటుంబ స‌భ్యులు క్ష‌ణం ఆల‌స్యం చేయ‌కుండా అట‌వీశాఖ అధికారుల‌కు ఫోన్ కొట్టారు. దీంతో రంగంలోకి దిగిన అట‌వీ అధికారి హుటాహుటిన‌ స‌ద‌రు ఇంటికి చేరుకున్నాడు. ఈ విష‌యాన్ని ముందే ప‌సిగ‌ట్టిన‌ట్లుగా ఆ పాము అప్ప‌టికే పైక‌ప్పులోకి దూరి దాక్కుంది. దీంతో అత‌ను కూడా ఇంటి మీద‌కు ఎక్కి దాని కోసం వెతుకులాడాడు. అనంత‌రం దాని ఆచూకీ క‌నుగొన్న వెంట‌నే పామును నెమ్మ‌దిగా క‌ర్ర సాయంతో ప‌ట్టుకుని సంచిలోకి పంపించాడు. ('షర్ట్‌ విప్పితేనే విమానం ఎక‍్కనిస్తాం')

ఆ త‌ర్వాత‌ దాన్ని జాగ్ర‌త్త‌గా తీసుకెళ్లి అడ‌విలో వ‌దిలేశారు. ఈ అరుదైన ఘ‌ట‌న గోవాలోని కొటిగావో వ‌న్య‌ప్రాణుల అభ‌యార‌ణ్యానికి స‌మీపంలో చోటు చేసుకుంది. ఈ వీడియోను అట‌వీ అధికారి శైలేంద్ర సింగ్ సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌గా వైర‌ల్‌గా మారింది. చాలా మంది నెటిజ‌న్లు పామును ర‌క్షించిన అధికారిని కొనియాడుతూనే.. 'వాటిని కాపాడే స‌మ‌యంలో వాటి బారి నుంచి మిమ్మ‌ల్ని కాపాడేందుకు త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకోండ‌'ని సూచిస్తున్నారు. 'ఇలాంటి ప‌నుల కోసం ప్ర‌భుత్వం అట‌వీ శాఖ అధికారుల‌కు టూల్ కిట్ ఇస్తే బాగుంటుంద‌'ని మ‌రికొంద‌రు అభిప్రాయ‌ప‌డుతున్నారు. (ఏకంగా 47 నాగు పాములు ...)

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)