amp pages | Sakshi

లేడీ సుల్తాన్ ఇలాఖాలో మహిళల దుస్థితి

Published on Fri, 08/19/2016 - 09:07

ఛండీగర్: హర్యానా లేడీ సుల్తాన్,  ఒలింపిక్ రెజ్లింగ్ లో భారతదేశానికి కాంస్య పతకాన్ని అందించిన మొదటి మహిళగా చరిత్ర సృష్టించిన   సాక్షిమాలిక్ స్వరాష్ట్రం హర్యానాలో, స్వంత గ్రామంలో మహిళల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది.  స్త్రీ, పురుష  నిష్పత్తి అతి తక్కువగా ఉన్న  రాష్ట్రంగా హర్యానాకు చెడ్డ పేరుంది. ఆ రాష్ట్రంలో అత్యధికంగా భ్రూణ హత్యలు జరుగుతున్నాయని ఇటీవలి గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

2011 జనాభా లెక్కల ప్రకారం హర్యానాలో ప్రతీ వెయ్యి మంది పురుషులకి 879 మంది స్త్రీలు మాత్రమే ఉన్నారు.  సాక్షిమాలిక్ సొంత గ్రామమైన రోహ్తక్ జిల్లా మహమ్ తాలూకాలోని  మొక్రా ఖాస్  లో  స్త్రీల సంఖ్య కేవలం 822 మంది మాత్రమే. ఇది హర్యానా రాష్ట్ర సగటు కంటే చాలా తక్యువ. కానీ ప్రభుత్వం క్రీడాకారలకు ఇస్తున్న ప్రోత్సాహం వలన భారతదేశం నుంచి రియోలో అత్యధిక మహిళా క్రీడాకారులు హర్యానా నుంచే పాల్గొనడం గమనార్హం. మోక్రాఖాస్ సర్పంచ్ సురేందర్ మాలిక్  సాక్షి మాలిక్ ను స్పూర్తిగా తీసుకొని తమ గ్రామంలో స్త్రీల  జనాభా పెరుగుదలలో మార్పు వస్తుందే్మోనని ఆశిస్తున్నానని తెలిపారు. సాక్షి ని స్ఫూర్తిగా తీసుకొనైనా హర్యానాలో  భ్రూణ హత్యలు తగ్గుతాయోమో ఆశించాలి.
 

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌