amp pages | Sakshi

నాటా నూతన కార్యవర్గం ఎన్నిక

Published on Tue, 01/22/2019 - 14:56

న్యూజెర్సీ : న్యూజెర్సీలోని అట్లాంటిక్‌లో నార్త్‌ అమెరికా తెలుగు అసోసియేషన్‌(నాటా) బోర్డు సమావేశం జరిగింది. 2019-20 ఏడాదికిగానూ నూతన కార్యనిర్వాహక కమిటీని నియమించినట్టు నాటా ఓ ప్రకటనలో పేర్కొంది. గంగసాని రాజేశ్వర్ రెడ్డి అధ్యక్ష బాధ్యతలని కొత్తగా ఎంపికైన డా. రాఘవరెడ్డి గోసలకి అప్పగించారు. రెండేళ్లకోసారి జరిగే నాటా కన్వెన్షన్‌ని 2020లో అట్లాంటిక్‌ నగరంలో నిర్వహించాలని నిర్ణయించారు.


కార్యనిర్వాహక కమిటీ : 
డాక్టర్ గోసల రాఘవ రెడ్డి(అధ్యక్షులు), కొర్సపాటి శ్రీధర్ రెడ్డి(కాబోయే అధ్యక్షులు), బాలా ఇందుర్తి(కార్యనిర్వహణ ఉపాధ్యక్షుడు), ఆళ్ళ రామిరెడ్డి(ప్రధాన కార్య నిర్వహణ అధికారి), గండ్ర నారాయణ రెడ్డి(కోశాధికారి), సోమవరపు శ్రీనివాసులు రెడ్డి (జాయింట్ సెక్రటరీ), శివ మేక  (జాయింట్ ట్రెజరర్), గంగసాని రాజేశ్వర్ రెడ్డి (మాజీ అధ్యక్షులు), శ్రీనివాస రెడ్డి కొట్లూరు(కార్యనిర్వహణాధికారి), రమణ రెడ్డి క్రిస్టపాటి(అంతర్జాతీయ ఉపాధ్యక్షుడు), కోటి రెడ్డి బుర్ల (అంతర్జాతీయ ఉపాధ్యక్షుడు), శ్రీనివాస్ రెడ్డి కానుగంటి(అంతర్జాతీయ ఉపాధ్యక్షుడు), రమణ రెడ్డి క్రిస్టపాటి(అంతర్జాతీయ ఉపాధ్యక్షుడు) పెనుమాడ శ్రీకాంత్ రెడ్డి(కన్వెన్షన్ సలహాదారు)

అడ్వైజరీ కౌన్సిల్‌ :
డాక్టర్ ప్రేమ్ రెడ్డి (అడ్వైజరీ కౌన్సిల్ గౌరవ చైర్మన్), డాక్టర్ మోహన్ మల్లం (అడ్వైజరీ కౌన్సిల్ చైర్మన్), ఏ వీ ఎన్ రెడ్డి(అడ్వైజరీ కౌన్సిల్ సభ్యులు), డాక్టర్ స్టాన్లీ రెడ్డి(అడ్వైజరీ కౌన్సిల్ సభ్యులు), డాక్టర్ సంజీవ రెడ్డి(అడ్వైజరీ కౌన్సిల్ సభ్యులు), డాక్టర్ ఆదిశేషా రెడ్డి (అడ్వైజరీ కౌన్సిల్ సభ్యులు)

నాటా కన్వెన్షన్‌ 2020:
హరి వేల్కూర్(కన్వీనర్), మందపాటి శరత్ రెడ్డి(సమన్వయకర్త), అన్నా రెడ్డి(కన్వెన్షన్‌ జాతీయ కో ఆర్డినేటర్‌)

ఇండియా కో ఆర్డినేటర్లు : 
డా. ద్వారకానాత రెడ్డి(ఇండియా కో ఆర్డినేటర్‌), రమా దేవి(తెలంగాణ), రఘునాథ రెడ్డి గజ్జల(ఆంధ్రప్రదేశ్‌), ఎమ్‌. దయాసాగర్‌ రెడ్డి(కర్నాటక), డీవీ కోటి రెడ్డి(మీడియా, పీఆర్‌)

#

Tags

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)