మళ్లీ వచ్చేది మీ బిడ్డ ప్రభుత్వమే..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
నాట్స్ ఆధ్వర్యంలో వాలీబాల్ టోర్నమెంట్
Published on Tue, 10/09/2018 - 16:39
ఫిలడెల్ఫియా : ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) ఆధ్వర్యంలో ఇండోర్ వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించారు. ఫిలడెల్ఫియాలోని కింగ్ ఆఫ్ ప్రష్యాలో జరిగిన ఇండోర్ వాలీబాల్ టోర్నరమెంట్లో 20 జట్లు పాల్గొన్నాయి. నాట్స్ వైస్ ఛైర్మన్ శ్రీథర్ అప్పసాని సహకారంతో నిర్వహించిన ఈ టోర్నమెంటుకు విశేష స్పందన లభించింది.
స్థానిక తెలుగుసంఘం టీఏజీడీవీ కూడా టోర్నమెంటుకు తన వంతు సహకారం అందించింది. నాట్స్ ఫిలడెల్ఫియా టీం సభ్యులు హరినాథ్ బుంగతావుల, చైతన్య పెద్దు, రామ్ కొమ్మబోయిన, శ్రీకాంత్ చుండూరు, ఫణి కడియాల, గోకుల్ పుతుంబాక తదితరులు ఈ టోర్నమెంట్ను విజయవంతంగా నిర్వహించడంలో కీలక పాత్ర పోషించారు.
#
Tags