ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
దీక్షితులు మృతికి నాట్స్ సంతాపం
Published on Wed, 02/20/2019 - 08:17
డాలస్ : తెలుగు రంగస్థల, సినీ నటుడు, దర్శకుడు దీక్షితులు మరణంపై ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసింది. సంస్కృత, తెలుగు భాషల్లో రంగస్థల కళల్లో ఎం.ఏ. డిగ్రీలు పొందిన దీక్షితులు.. రంగస్థలంతో పాటు సినిమాలలో కూడా తన సత్తా చాటారు. దీక్షితులు అకాలమరణంపై నాట్స్ దిగ్బ్రాంతి వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా, 2013 లో దీక్షితులు డాలస్లో జరిగిన నాట్స్ అమెరికా తెలుగు సంబరాలలోనూ, 2011 న్యూ జెర్సీలో జరిగిన నాట్స్ అమెరికా తెలుగు సంబరాలలో పాల్గొన్న సందర్భాలను గుర్తుచేసుకొంది. దీక్షితులు కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపింది.
#
Tags