నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్‌లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
భార్యను చంపి తెలుగు ఎన్ఆర్ఐ ఆత్మహత్య
Published on Tue, 02/19/2019 - 11:30
టెక్సాస్ : అమెరికాలోని టెక్సాస్‌లో దారుణం చోటుచేసుకుంది. టెక్సాస్ ఎనర్జీ కంపెనీలో డైరెక్టర్‌గా పనిచేస్తున్న తెలుగు వ్యక్తి నెకరకంటి శ్రీనివాస్ దారుణానికి ఒడిగట్టాడు. కుటుంబకలహాలతో భార్యను హతమార్చి, తాను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్య శాంతిని భర్త శ్రీనివాస్ తుపాకీతో కాల్చి, అనంతరం తాను కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వీరికి ఇద్దరు పిల్లలున్నారు.
#
Tags