amp pages | Sakshi

వైఎస్‌. జగన్‌ పాదయాత్ర అభినందనీయం : సీన్ ఆర్మిస్టెడ్

Published on Wed, 09/26/2018 - 16:58

మెల్‌బోర్న్‌ :  అస్ట్రేలియా లిబరల్‌ పార్టీ(విక్టోరియా డివిజన్‌) ఎన్నికల ప్రచారంలో వైఎస్సార్‌సీపీ నాయకులు పాల్గొన్నారు. విలియమ్‌టౌన్‌ హాల్‌లో జరిగిన కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ సోషల్‌ మీడియా ఇన్‌చార్జి రమ్య యార్లగడ్డ, రాజేశ్‌ సక్కమూరి ఇతర నాయకులు పాల్గొన్నారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా అస్ట్రేలియా లిబరల్‌ పార్టీ నాయకులు సీన్ ఆర్మిస్టెడ్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా రమ్య యార్లగడ్డ మాట్లాడుతూ.. ఎన్నికల ప్రచారంలో పాల్గొని మద్దతు తెలపాలని లిబర్‌ పార్టీ నాయకుడు గౌరి శెట్టి కోరడంతో వైఎస్సార్‌సీపీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నామన్నారు. ఈ కార్యక్రమానకి ముఖ్య అతిథిగా హాజరైన అస్ట్రేలియా లిబరల్‌ పార్టీ నాయకులు సీన్ ఆర్మిస్టెడ్‌కు ప్రజల కోసం వైఎస్‌ జగన్‌ చేస్తున్న పోరాటాన్ని, పాదయాత్ర గురించి ఆయనకు వివరించామన్నారు.

అనంతరం సీన్ ఆర్మిస్టెడ్ మాట్లాడుతూ.. ప్రజల కోసం వైఎస్‌. జగన్‌ చేస్తున్న పాదయాత్ర అభినందనీయమన్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రావాలని ఆశిస్తున్నానన్నారు. ఈ కార్యక్రమంలో రమ్య యార్లగడ్డతో పాటు విక్టోరియా కన్వీనర్‌ కౌశిక్‌ మామిడి, సురెందర్‌ కుమార్‌ ,పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌