amp pages | Sakshi

గ్రహం అనుగ్రహం (28-04-2016)

Published on Thu, 04/28/2016 - 02:24

 శ్రీ దుర్ముఖినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంతఋతువు, చైత్రమాసం
 తిథి బ.షష్ఠి సా.4.51 వరకు, తదుపరి సప్తమి, నక్షత్రం పూర్వాషాఢ సా.5.21 వరకు, తదుపరి ఉత్తరాషాఢ, వర్జ్యం రా.1.24 నుంచి 3.02 వరకు, దుర్ముహూర్తం ఉ.9.50 నుంచి 10.41 వరకు, తదుపరి 2.51 నుంచి 3.42 వరకు, అమృతఘడియలు ప.12.21నుంచి 2.00వరకు
 
 సూర్యోదయం    :       5.40
 సూర్యాస్తమయం    :    6.15
 రాహుకాలం:     ప.1.30 నుంచి 3.00 వరకు
 యమగండం:
 ఉ.6.00 నుంచి 7.30 వరకు

 

మేషం: కొన్ని కార్యక్రమాలు నిదానంగా సాగుతాయి. దూరప్రయాణాలు. దైవదర్శనాలు. కుటుంబసభ్యులతో విభేదాలు. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగులకు పనిఒత్తిడులు.

వృషభం: పనుల్లో జాప్యం. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు. ప్రయాణాలలో మార్పులు. ఆధ్యాత్మిక చింతన. బంధువుల నుంచి ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

మిథునం: పరిచయాలు పెరుగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో పురోగతి. ఆస్తి వివాదాల పరిష్కారం. వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి.

కర్కాటకం: కార్యజయం. ఆప్తుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి లాభం. కొత్త విషయాలు తెలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

సింహం: పనులు కొన్ని వాయిదా వేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఇంటాబయటా సమస్యలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఇబ్బందులు ఎదురవుతాయి.

కన్య: ఆర్థిక ఇబ్బందులు. రుణాలు చేస్తారు. ఎంతగా కష్టపడ్డా ఫలితం ఉండదు. కుటుంబంలో చికాకులు. అనారోగ్యం. వ్యాపార, ఉద్యోగాలలో నిరుత్సాహం.

తుల: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. వాహనయోగం. కుటుంబంలో ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపార , ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.

వృశ్చికం: కుటుంబసభ్యులతో వివాదాలు. అనుకోని ఖర్చులు. రుణాలు చేస్తారు. అనారోగ్యం. పుణ్యక్షేత్రాల సందర్శనం. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు.

ధనుస్సు: దూరపు బంధువుల కలయిక. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. పలుకుబడి పెరుగుతుంది. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

మకరం: కుటుంబసమస్యలు. అనారోగ్యం. బంధువులతో విభేదాలు. దూరప్రయాణాలు. శ్రమాధిక్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

కుంభం: నూతన ఉద్యోగాలలో ప్రవేశం. కుటుంబంలో శుభకార్యాలు. ఆకస్మిక ధనలాభం. పరిచయాలు పెరుగుతాయి. వస్తులాభాలు. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు.

మీనం: ఆస్తి వ్యవహారాలలో చికాకులు తొలగుతాయి. ఆహ్వానాలు అందుతాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహవంతంగా కొనసాగుతాయి. - సింహంభట్ల సుబ్బారావు

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌