amp pages | Sakshi

గ్రహం అనుగ్రహం

Published on Mon, 11/21/2016 - 00:59

శ్రీ దుర్ముఖినామ సంవత్సరం
దక్షిణాయనం, శరదృతువు.
కార్తీక మాసం. తిథి బ.సప్తమి ఉ.7.11 వరకు, తదుపరి అష్టమి. నక్షత్రం ఆశ్లేష ఉ.9.44 వరకు, తదుపరి మఖ. వర్జ్యం రా.9.54 నుంచి 11.31 వరకు. దుర్ముహూర్తం ప.12.09 నుంచి 1.01 వరకు, తదుపరి ప.2.24 నుంచి 3.14 వరకు. అమృతఘడియలు ఉ.8.10 నుంచి 9.44వరకు.

సూర్యోదయం    :    6.10
సూర్యాస్తమయం    :    5.27
రాహుకాలం : ఉ.7.30 నుంచి 9.00 వరకు
యమగండం : ఉ.10.30 నుంచి 12.00 వరకు
 

భవిష్యం
మేషం: పనులు నెమ్మదిగా పూర్తి చేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. బంధువులు, మిత్రుల నుంచి ఒత్తిడులు. ఆకస్మిక ప్రయా ణాలు. వృత్తి, వ్యాపారాలు నిరాశాజనకం.

వృషభం: వ్యవహారాలలో అవాంతరాలు. దూర ప్రయాణాలు. ఆధ్యాత్మిక చింతన. అనారోగ్య సూచనలు. వ్యాపారాలు స్వల్పలాభాలు. ఉద్యోగు లకు పనిభారం.

మిథునం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. ఆర్థిక ప్రగతి. కొత్త విష యాలు తెలుసు కుంటారు. నిరు ద్యోగులకు ముఖ్య సమాచారం.వృత్తి, వ్యాపా రాలు సజావుగా సాగుతాయి.

కర్కాటకం: ముఖ్యమైన కార్యక్రమాలలో ఆటంకాలు. బంధువులతో స్వల్ప విభేదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో చికాకులు. వృత్తి, వ్యాపారాలు కొంత ఇబ్బంది కరంగా ఉంటాయి.

సింహం: కొత్త విషయాలు తెలుసుకుంటారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూ లత.

కన్య: కుటుంబ, ఆరోగ్య సమస్యలు. ప్రయాణా లలో మార్పులు. ధనవ్యయం. ఆలయాల సంద ర్శన. పనులలో తొందరపాటు. వృత్తి, వ్యాపా రాలు మందకొడిగా ఉంటాయి.

తుల: కొత్త పనులకు శ్రీకారం. శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. దూరప్రాంతాల నుంచి ముఖ్య సమాచారం. వృత్తి, వ్యాపారాలలో ప్రోత్సాహకరం.

వృశ్చికం: ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యవ హారాలలో విజయం. శుభకార్యాలలో పాల్గొం టారు. పాత బాకీలు వసూలు. వ్యాపా రాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.

ధనుస్సు: ఆదాయానికి మించి ఖర్చులు. దైవ దర్శనాలు. బంధువులతో విభేదాలు. ఆరోగ్య సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరు త్సాహం.

మకరం: ఆకస్మిక ప్రయాణాలు. ఆధ్యాత్మిక చింతన. వ్యవహారాలు ముందుకు సాగవు. మిత్రులతో కలహాలు. వృత్తి, వ్యాపారాలు సామా న్యంగా ఉంటాయి.

కుంభం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. ఆకస్మిక ధన, వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. వాహనయోగం. వ్యాపారవృద్ధి. ఉద్యోగులకు హోదాలు.

మీనం: ఆస్తి వివాదాలు తీరతాయి. ఆప్తులు, బంధువుల నుంచి సలహాలు స్వీకరిస్తారు. సంఘంలో గౌరవం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు విధుల్లో ప్రశంసలు.

- సింహంభట్ల సుబ్బారావు

 

Videos

టీడీపీ దాడులపై అబ్బయ్య చౌదరి స్ట్రాంగ్ రియాక్షన్

టీడీపీ నేతలకు అనిల్ కుమార్ యాదవ్ సీరియస్ వార్నింగ్

టీడీపీపై కాసు మహేష్ రెడ్డి ఫైర్

మాకొచ్చే సీట్లు !..జగ్గన్న జోకులు

పొంగులేటి ఫ్లైట్ పాలిటిక్స్

నాగబాబు నీతులు..!

బస్సులో అయిదుగురు సజీవదహనం...

పచ్చమూక దౌర్జన్యం

స్ట్రాంగ్ రూమ్స్ వద్ద ఐదు అంచెల భద్రత

టీడీపీ ఎన్ని కుట్రలు చేసినా విజయం వైఎస్ఆర్ సీపీదే: ద్వారంపూడి

Photos

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ రోడ్‌ షో: జనసంద్రమైన చిలకలూరిపేట (ఫొటోలు)

+5

తాగుడుకు బానిసైన టాలీవుడ్‌ హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)

+5

కడపలో సీఎం జగన్‌ ఎన్నికల రోడ్‌ షో: ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

పుత్తూరులో సీఎం జగన్‌ రోడ్‌ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)