amp pages | Sakshi

గ్రహం అనుగ్రహం (01-01-2017)

Published on Sun, 01/01/2017 - 00:43

శ్రీ దుర్ముఖినామ సంవత్సరం,
దక్షిణాయనం హేమంత ఋతువు,
పుష్య మాసం, తిథి శు.తదియ ప.2.26 వరకు,
తదుపరి చవితి, నక్షత్రం శ్రవణం ప.3.29 వరకు,
తదుపరి ధనిష్ఠ వర్జ్యం రా.7.32 నుంచి 9.10 వరకు
దుర్ముహూర్తం సా.4.03 నుంచి 4.48 వరకు
అమృతఘడియలు ఉ.4.50 నుంచి 5.56 వరకు

సూర్యోదయం      :    6.32
సూర్యాస్తమయం  :    5.40
రాహుకాలం       : సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం      : ప.12.00 నుంచి 1.30 వరకు



భవిష్యం

మేషం: పరపతి పెరుగుతుంది. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. చిన్ననాటి సంఘట నలు గుర్తుకు వస్తాయి. ఆప్తులు దగ్గరవుతారు. వ్యాపార, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.

వృషభం: ఆదాయం అంతగా కనిపించదు. బాధ్యతలతో ఉక్కిరిబిక్కిరి కాగలరు. ఆలోచనలు నిలకడగా ఉండవు. దూరప్రయాణాలు. వ్యాపారస్తులు నిదానంగా ముందుకు సాగాలి. ఉద్యోగులకు మార్పులు.

మిథునం: అనుకోని ప్రయాణాలు. కొత్తగా అప్పులు చేస్తారు. ఆదాయం నిరాశ పరుస్తుంది. విద్యార్థుల ప్రయత్నాలు ముందుకు సాగవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

కర్కాటకం: కొత్త విషయాలు గ్రహిస్తారు. అందరిలోనూ గౌరవం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. కార్యజయం. శుభవార్తలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

సింహం: ఉత్సాహంగా కార్యక్రమాలు పూర్తి చేస్తారు. అందరిలోనూ గౌరవం. చర్చలు ఫలిస్తాయి. సేవా కార్యక్రమాలపై ఆసక్తి. వ్యాపా ర, ఉద్యోగాలలో అనుకున్న లక్ష్యాలు సా«ధిస్తారు.

కన్య: కుటుంబసమస్యలు వేధిస్తాయి. అనుకోని ప్రయాణాలు. కుటుంబబాధ్యతలు మరింతగా పెరుగుతాయి. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.

తుల: కుటుంబంలో ఒడిదుడుకులు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో తగాదాలు. కష్టానికి తగ్గ ఫలితం కనిపించదు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహపూరితంగా ఉంటుంది.

వృశ్చికం: కొత్త కార్యక్రమాల ప్రారంభం. సోద రులు, సోదరీలతో సఖ్యత. ఆదాయం సమృద్ధిగా ఉంటుంది. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపార, ఉద్యోగాల్లో అంచనాలు నిజమౌతాయి.

ధనుస్సు: రాబడికి మించి ఖర్చులు. కార్యక్రమాలలో అవాంతరాలు. కుటుంబంలో సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరాశ. దైవదర్శనాలు.

మకరం: శుభకార్యాలలో పాల్గొంటారు. మీ సేవలకు గుర్తింపు పొందుతారు. బాకీలు వసూలు.  కార్యజయం. వాహన, ఆభరణాలు కొంటారు. వ్యాపార, ఉద్యోగాల్లో స్థిరపడతారు.

కుంభం: ఆకస్మిక ప్రయాణాలు. అప్పులు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. మానసిక అశాంతి. కార్యక్రమాలలో ఆటంకాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో స్వల్ప మార్పులు.

మీనం: పరిస్థితులు అనుకూలిస్తాయి. చిన్ననాటి స్నేహితులను కలుస్తారు. యత్నకార్యసిద్ధి. వాహన సౌఖ్యం. ఆస్తి వివాదాలు తీరతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.

– సింహంభట్ల సుబ్బారావు

Videos

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

పొన్నూరు లో పవన్ సభ అట్టర్ ఫ్లాప్ అంబటి మురళీకృష్ణ సెటైర్లు

చంద్రబాబు, కొడుకు పప్పు తుప్పు.. అనిల్ కుమార్ యాదవ్ స్పీచ్ కి దద్దరిల్లిన మాచెర్ల

"వాళ్లకి ఓటమి భయం మొదలైంది అందుకే ఈ కొత్త డ్రామా.."

Photos

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)