amp pages | Sakshi

గ్రహం అనుగ్రహం (01-11-2016)

Published on Tue, 11/01/2016 - 03:46

శ్రీ దుర్ముఖినామ సంవత్సరం, దక్షిణాయనం,
శరదృతువు కార్తీక మాసం,
తిథి శు.విదియ రా.1.33 వరకు,
నక్షత్రం విశాఖ ప.1.44 వరకు తదుపరి అనూరాధ,
వర్జ్యం  సా.6.10 నుంచి 7.55 వరకు,
దుర్ముహూర్తం ఉ.8.18 నుంచి 9.04 వరకు,
తదుపరి రా.10.28 నుంచి 11.20 వరకు
అమృతఘడియలు తె.4.46 నుంచి 6.34 వరకు (తెల్లవారితే బుధవారం)

సూర్యోదయం           :  6.01
సూర్యాస్తమయం           :  5.32
రాహుకాలం :   ప 3.00 నుంచి 4.30 వరకు
యమగండం :  ఉ.9.00 నుంచి  10.30 వరకు

 
భవిష్యం

మేషం: పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ఇంటా బయటా సమస్యలు. ఆరోగ్యం మందగిస్తుంది. వృత్తి, వ్యాపారాలలో ఒడిదుడుకులు నెలకొంటాయి.

 
వృషభం: ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. పనులు సకాలంలో పూర్తి. సంఘంలో గౌరవం. ఆర్థిక ప్రగతి. వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి.

మిథునం: పరిచయాలు పెరుగుతాయి. ఆత్మీయుల నుంచి పిలుపు రావచ్చు. ఆస్తి వివాదాల పరిష్కారం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు హోదాలు.

కర్కాటకం: ఆర్థిక లావాదేవీలు మందగిస్తాయి. శ్రమాధిక్యం. పనులు ముందుకు సాగవు. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటాయి.

 సింహం: కొత్త రుణయత్నాలు చేసే అవకాశం ఉంది. ఆలోచనలు నిలకడగా ఉండవు. బాధ్యతలు పెరుగుతాయి. ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. వృత్తి, వ్యాపారాలలో చికాకులు.

 కన్య: కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధనలాభం. ప్రముఖుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. ఉద్యోగ యోగం. వృత్తి, వ్యాపారాలలో చిక్కులు అధిగమిస్తారు.

తుల: కుటుంబసమస్యలు. అనుకోని ఖర్చులు. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగులకు ఒత్తిడులు.

 వృశ్చికం: కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థిక ప్రగతి. కొత్త ఉద్యోగయత్నాలు కలసివస్తాయి. సభలు,సమావేశాలలో పాల్గొంటారు. వ్యాపార, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.

ధనుస్సు: పనుల్లో స్వల్ప ఆటంకాలు. వ్యయప్రయాసలు. మిత్రులతో కలహాలు. సోదరుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితి.

మకరం: వాహనయోగం. రాబడి సంతృప్తినిస్తుంది. ఆస్తిలాభం. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం. వ్యాపార, ఉద్యోగాలలో పురోభివృద్ధి.

కుంభం: నూతన ఉద్యోగలాభం. విద్యార్థులకు కొత్త ఆశలు. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు ఉన్నత హోదాలు.

మీనం: రుణయత్నాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. బంధుమిత్రుల నుంచి ఒత్తిడులు. ఆకస్మిక ప్రయాణాలు. వృత్తి, వ్యాపారాలు సాదాసీదాగా సాగుతాయి.

 - సింహంభట్ల సుబ్బారావు

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)