amp pages | Sakshi

గ్రహం అనుగ్రహం (16-01-2017)

Published on Mon, 01/16/2017 - 00:06

శ్రీ దుర్ముఖి నామ సంవత్సరం ఉత్తరాయణం,
హేమంత ఋతువు, పుష్యమాసం.
తిథి బ.చవితి ప.1.56 వరకు, తదుపరి పంచమి.
నక్షత్రం పుబ్బ రా.2.01 వరకు.
వర్జ్యం ఉ.9.41 నుంచి 11.20 వరకు.
దుర్ముహూర్తం ప.12.30 నుంచి 1.15 వరకు,
తదుపరి ప.2.44 నుంచి 3.28 వరకు.
అమృత ఘడియలు రా.7.38 నుంచి 9.16 వరకు.


సూర్యోదయం    :    6.36
సూర్యాస్తమయం    :    5.50
రాహుకాలం : ఉ.7.30 నుంచి 9.00 వరకు
యమగండం : ఉ.10.30 నుంచి 12.00 వరకు

భవిష్యం
మేషం: పనులు వాయిదా వేస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. కుటుంబంలో చికాకులు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు ముందుకు సాగవు. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు.

వృషభం: మిత్రులతో మాటపట్టింపులు. వృథా ఖర్చులు. దూరప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరు త్సాహం.

మిథునం: కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వస్తు, వస్త్రలాభాలు. చిన్న నాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు. వృత్తి, వ్యాపారా లలో చిక్కులు తొలగుతాయి.

కర్కాటకం: మిత్రుల నుంచి ఒత్తిడులు. ఆధ్యా త్మిక చింతన. ఆకస్మిక ప్రయాణాలు. దూరపు బంధువుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.

సింహం: కుటుంబ సభ్యులతో వివాదాలు తొలగుతాయి. ఆధ్యాత్మిక చింతన. కార్యజయం. ఆస్తిలాభం. వృత్తి, వ్యాపారాలలో ముందడుగు వేస్తారు.

కన్య: బంధువర్గంతో స్వల్ప వివాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. అనారోగ్యం. కుటుంబ సమస్యలు. వ్యాపారాలు నిరుత్సాహ పరుస్తాయి. ఉద్యోగులకు మార్పులు.

తుల: దూరప్రాంతాల నుంచి కీలక సమా చారం. విందువినోదాలు. బంధువర్గంతో ఉత్సా హంగా గడుపుతారు. వృత్తి, వ్యాపారాలలో అను కూలత.

వృశ్చికం: ఇంటర్వూలు అందుతాయి. వ్యవహా రాలలో విజయం. ఆస్తిలాభం. చిన్ననాటి మిత్రుల కలయిక. ఆదాయం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలలో సమస్యలు తొలగుతాయి.

ధనుస్సు: రుణయత్నాలు. ఆకస్మిక ప్రయా ణాలు. ఇంటాబయటా చికాకులు. దైవదర్శ నాలు. వ్యాపారాలు మందకొడిగా ఉంటాయి. ఉద్యోగులకు ఆకస్మిక బదిలీలు.

మకరం: ఆకస్మిక ప్రయణాలు. కుటుంబంలో చికాకులు. ఆలయాలు సందర్శిస్తారు. బంధువుల కలయిక. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగా లలో ఒత్తిళ్లు.

కుంభం: కొత్తవ్యక్తుల పరిచయం. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. స్థిరాస్తి వృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం.

మీనం: బంధువుల కలయిక. పాతబాకీలు వసూలవుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగు లకు పనిభారం తొలగుతుంది.
  – సింహంభట్ల సుబ్బారావు

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌