amp pages | Sakshi

గ్రహం అనుగ్రహం, మంగళవారం 5, ఏప్రిల్ 2016

Published on Tue, 04/05/2016 - 00:42

శ్రీమన్మథనామ సంవత్సరం ఉత్తరాయణం, శిశిర ఋతువు ఫాల్గుణమాసం,
 తిథి బ.త్రయోదశి రా.9.54 వరకు,
నక్షత్రం శతభిషం ఉ.8.02 వరకు,
తదుపరి పూర్వాభాద్ర,
వర్జ్యం ప.2.03 నుంచి 3.33 వరకు,
దుర్ముహూర్తం ఉ.8.21 నుంచి 9.11 వరకు,
తదుపరి రా.10.52 నుంచి 11.44 వరకు,
అమృతఘడియలు రా.11.06 నుంచి 12.37 వరకు


భవిష్యం


మేషం: ధన, వస్తు లాభాలు. అరుదైన ఆహ్వానాలు రాగలవు. యత్నకార్యసిద్ధి  కలుగుతుంది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు.

 
వృషభం:
పరిస్థితులు అనుకూలిస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. పాతమిత్రులను కలుసుకుంటారు. ఆస్తి వ్యవహారాలలో చిక్కులు తొలగుతాయి. వ్యాపారాలు,ఉద్యోగాలు ఆశాజనకం.

 మిథునం: పనుల్లో ఆటంకాలు. దుబారా ఖర్చులు. ఆరోగ్య సమస్యలు. బంధువిరోధాలు. దూరప్రయాణాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

 
కర్కాటకం
: ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా సమస్యలు. బంధువులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు ముందుకు సాగవు. ఉద్యోగులకు పనిభారం.

 
సింహం: కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థిక ప్రగతి. భూవివాదాలు పరిష్కారం. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

 కన్య: వ్యవహారాలలో విజయం సాధిస్తారు. శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత.

 
తుల
: ఆర్థిక ఇబ్బందులు. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. ధనవ్యయం. అనుకోని ప్రయాణాలు.  వ్యాపారాలు నిరాశ పరుస్తాయి. ఉద్యోగులకు శ్రమాధిక్యం.

 
వృశ్చికం
: రాబడి కంటే ఖర్చులు పెరుగుతాయి. ప్రయాణాలలో మార్పులు చోటుచేసుకుంటాయి. అనారోగ్యం. కొన్ని పనులు వాయిదా వేస్తారు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

 
ధనుస్సు:
కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన వస్తుంది. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వాహన యోగం. వివాదాలు పరిష్కారం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.

 
మకరం
: కుటుంబసమస్యలు వేధిస్తాయి. ఆలోచనలు  నిలకడగా ఉండవు. ఆరోగ్యం మందగిస్తుంది. శ్రమాధిక్యం. పనులలో ఆటంకాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితి.

 
కుంభం
: పరపతి పెరుగుతుంది. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. కార్యజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు పదోన్నతులు.

 
మీనం
: వ్యయప్రయాసలు. ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. ఆలోచనలు కలిసిరావు. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.

 - సింహంభట్ల సుబ్బారావు

 

 



 
  సూర్యోదయం    :    5.56
 సూర్యాస్తమయం    :    6.10
 రాహుకాలం:  ప 3.00 నుంచి 4.30 వరకు
 యమగండం:  ఉ.9.00 నుంచి 10.30 వరకు
 

Videos

బాహుబలి పట్టాభిషేకం సీన్ తలపించిన సీఎం జగన్ సభ

చంద్రబాబు పై గాడిద సామెత

"నాకు ఫుల్ క్లారిటీ వచ్చింది.." ఫుల్ జోష్ లో వంగా గీత

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

రైతులను ఉద్దేశించి సీఎం జగన్ అద్భుత ప్రసంగం

సీఎం జగన్ మాస్ స్పీచ్ దద్దరిల్లిన కళ్యాణ దుర్గం

జనాన్ని చూసి సంభ్రమాశ్చర్యానికి లోనైనా సీఎం జగన్

కళ్యాణదుర్గం బహిరంగ సభలో సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

కర్నూలు బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్ ప్రసంగం ముఖ్యాంశాలు

ఆ గ్యాంగ్ ను ఏకిపారేసిన వల్లభనేని వంశీ

Photos

+5

SRH Vs LSG Photos: హైదరాబాద్‌ vs లక్నో సూపర్‌ జెయింట్స్‌..ఉప్పల్‌ ఊగేలా తారల సందడి (ఫొటోలు)

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)

+5

HBD Pat Cummins: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)