అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్‌లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
తెలంగాణ బంద్ సంపూర్ణం
Published on Thu, 12/05/2013 - 20:02
హైదరాబాద్ రాజధానిగా పది జిల్లాలతో కూడిన సంపూర్ణతెలంగాణ కావాలని కోరుతూ రాయల తెలంగాణ ప్రతిపాధనలను వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చూస్తూ తెలంగాణ జేఏసీ ఇచ్చిన పిలుపుమేరకు తెలంగాణ జిల్లాల్లో గురువారం బంద్ సంపూర్ణంగా జరిగింది. బందులో భాగంగా మూసిఉన్న పెట్రోల్‌బంకులు, మూతపడ్డ సినిమా థియేటర్. యదావిదిగా నడిచిన రైళ్లు. ప్రయాణీకులులేక రైల్వే స్టేషన్ వద్ద నిలిచిన ఆటోలు, ఇతర వాహనాలు.
#
Tags