amp pages | Sakshi

వైఎస్సార్ సీపీలోకి అంబికా సంస్థల అధినేత

Published on Thu, 07/04/2019 - 14:00

సాక్షి, ఏలూరు : ఉప ముఖ్యమంత్రి,వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని సమక్షంలో అంబికా సంస్థల అధినేత అంబికా రాజా గురువారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆళ్ల నాని ఈ సందర్భంగా జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. డిప్యూటీ సీఎం మాట్లాడుతూ...‘అంబికా రాజా రాష్ట్రంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి పేద ఆర్యవైశ్య ప్రజలకు సాయం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలు పేద ప్రజలకు చేరేలా పని చేయాలి. రానున్న అన్ని స్థానిక సంస్థ ఎన్నికల ఫలితాల్లో వైఎస్సార్ సీపీదే గెలుపు.’ అని ధీమా వ్యక్తం చేశారు. కాగా  మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ ఇటీవలే టీడీపీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు.

Videos

Watch Live: మాచర్లలో సీఎం జగన్ ప్రచార సభ

ప్రచారంలో భారతమ్మ..!

బాబే భూబకాసురుడు

కవితకు బిగ్ షాక్...నో బెయిల్

టీడీపీ మేనిఫెస్టోపై సీఎం వైఎస్ జగన్ సెటైర్లు

జగన్ అనే రైతు.. వేసిన విత్తనాలు.. మహా వృక్షాలు అవుతాయి..!

వీళ్ళే మన అభ్యర్థులు గెలిపించాల్సిన బాధ్యత మీదే

నా కుటుంబంలో చిచ్చు పెట్టింది పవన్ నే

రేపల్లె గడ్డ దద్దరిల్లే సీఎం జగన్ గూస్ బంప్స్ స్పీచ్

సీఎం జగన్ రాయల్ ఎంట్రీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)